MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-wife87ec9deb-243e-4fa9-8654-0fd4d2bfcce6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-wife87ec9deb-243e-4fa9-8654-0fd4d2bfcce6-415x250-IndiaHerald.jpgఒక వైపు సినిమాలు. మరోవైపు రాజకీయాలంటూనిత్యం బిజీ బిజీగా ఉండే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో రేణూదేశాయ్ నుండి విడిపోయిన తర్వాత రష్యన్ నటి అయిన అన్నా లెజినోవాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అన్నా తన పిల్లలని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. క్రిస్మస్‌కు ముందు రష్యాకు వెళ్లి అక్కడ నెల రోజుల పాటు ఉండి పండుగ పూర్తైన తర్వాత ఇండియాకి వస్తూ ఉంటుంది అన్నా. కాని ఈ సారి మాత్రం పండుగకు ముందే హైదరాబాద్‌లో అడుగుపెట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించిpawankalyan wife;pawan;kalyan;niharika konidela;nithya new;pawan kalyan;sriram;udaipur;hyderabad;rajasthan;cinema;festival;marriage;wife;venu sreeramగుర్తుపట్టలేని విధంగా మారిపోయిన పవన్ కళ్యాణ్ భార్య.. పిల్లలతో సహా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షం..!!గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన పవన్ కళ్యాణ్ భార్య.. పిల్లలతో సహా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షం..!!pawankalyan wife;pawan;kalyan;niharika konidela;nithya new;pawan kalyan;sriram;udaipur;hyderabad;rajasthan;cinema;festival;marriage;wife;venu sreeramThu, 17 Dec 2020 20:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో  రేణూదేశాయ్ నుండి విడిపోయిన తర్వాత  రష్యన్ నటి అయిన అన్నా లెజినోవాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అన్నా తన పిల్లలని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. క్రిస్మస్‌కు ముందు రష్యాకు వెళ్లి అక్కడ నెల రోజుల పాటు ఉండి పండుగ పూర్తైన తర్వాత ఇండియాకి వస్తూ ఉంటుంది అన్నా. కాని ఈ సారి మాత్రం పండుగకు ముందే హైదరాబాద్‌లో అడుగుపెట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అన్నా లెజినోవాని చూసి అందరూ షాకయ్యారు. షార్ట్ హెయిర్ కట్‌తో చాలా లావుగా కనిపించే సరికి ఈమె అసలు పవన్ కళ్యాణ్ భార్యేనా లేదా అనే అనుమానం కూడా కలిగింది.ఇక ప్రస్తుతం పవన్ భార్య, తన పిల్లలతో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి.ఇదిలా ఉంటె ఇటీవలే మెగా ఫ్యామిలీ లో పెళ్లి సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూతురు నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో మెగా ఫ్యామిలీ సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి మెగా హీరోలు అందరూ హాజరై.. ఆ పెళ్లి వేడుకలో ఎంతో సందడి చేశారు.

ఈ వేడుకకి పవన్ కళ్యాణ్ కూడా రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ పెళ్లికి అకీరా, ఆధ్యలతో కలిసి వచ్చాడు. ఈ నేపథ్యంలో పవన్ మూడవ భార్య ఈ పెళ్లికి ఎందుకు రాలేదోనని అందరిలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తన పిల్లలతో విదేశాలలో ఉన్న కారణంగానే  నిహారిక పెళ్ళికి హాజరు కాలేదట.ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది..!!




రెబెల్ నేతలతో సమావేశం కానున్న సోనియా

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>