PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అందరికి తెలిసిందే. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో రాష్ట్ర సర్కార్ దూకుడుగా ముందుకు వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అందించే లక్ష్యంతో తెలంగాణా సర్కార్ దూసుకుపోతుంది. ఇక మంత్రులు అందరూ కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. తాజాగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. harishrao,trs,ts;kcr;huzur nagar;festival;minister;letter;petta;dookudu;mantraడబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు కూడా ఇవ్వకూడదా...?డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు కూడా ఇవ్వకూడదా...?harishrao,trs,ts;kcr;huzur nagar;festival;minister;letter;petta;dookudu;mantraThu, 17 Dec 2020 13:00:16 GMTమంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.

సిద్ది పేట పట్టణం కేసీఆర్   నగర్ లో పండుగ వాతావరణం లో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల గృహ ప్రవేశాలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సమక్షంలో 180 మంది లబ్దిదారుల గృహ ప్రవేశాలు చేసారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్దింటి గృహాలకు ధీటుగా పేదల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. హైదారాబాద్ గెటేడ్ కమ్యూనిటీ తరహాలో సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్ల భారీ గృహ సముదాయాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

నయా పైసా ఖర్చు లేకుండా.. పేదలకు నూతన వస్త్రాలు బహుకరించి గృహ ప్రవేశాలు చేపిస్తున్నాం అని ఆయన అన్నారు. లబ్దిదారులు డబుల్ బెడ్ రూం ఇండ్ల ను సద్వినియోగం చేసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అని ఆయన వెల్లడించారు. కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ను కిరాయికి ఇచ్చినా, విక్రయించిన బాధ్యుల పై చర్యల తో పాటు ఇండ్లను తిరిగి స్వాధీనం చేసుకుంటాం అని స్పష్టం చేసారు . ఇక సిద్ధిపేట లో  మరో వెయ్యి ఇళ్ళకు సిఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


టి కాంగ్రెస్ రాజకీయం: రేవంత్ రెడ్డి మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానున్నాడా...?

తెలంగాణ పై బీజేపీ ఫోకస్

120 దేశాలు.. మూడు భాషలు.. మొదటి టెస్ట్ అరుదైన రికార్డ్..?

జనాలను భయపెడుతున్న ఆటోలు.. అసలు కారణం ఇదే..?

మ‌త్స్య‌కారుల మ‌ధ్య చిచ్చు... చ‌లిమంట‌లు కాచుకుంటోన్న ప్ర‌కాశం ఫ్యాక్ష‌నిస్టు..!

తెలుగులో బిజి అయిపోతున్న స‌ముద్ర‌ఖ‌ని... మ‌రో సినిమాకు ఒప్పేసుకున్నారుగా

ఒక కేసుకు రెండు కేసులు.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>