TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/ram-gopal-varmaa8ecdff4-4179-4f73-b5ed-d3f2d02ae541-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/ram-gopal-varmaa8ecdff4-4179-4f73-b5ed-d3f2d02ae541-415x250-IndiaHerald.jpgవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరును పెద్దగా పరిచయం చేయనవసరం లేదు.. సినిమాల కన్నా కూడా వివాదాలతో ఫేమస్ అయిన ఈయన ఎవరోకరిపై ఏదోకటి అంటూ బాగా పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈయన పేరు సంచలంగా మారింది. ఈయనను ఒక ఇంటర్వ్యూ చేయాలంటే చాలా రకాల పిచ్చి ప్రశ్నలను రాసుకోవాలి. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో పిచ్చి వర్మగా ఫేమస్ అయ్యారు. ram gopal varma;view;ram gopal varma;chalam;ram pothineni;tara;goa;bigboss;kanna lakshminarayana;youtube;you tube;heart;thikkaఆరోజు గోవాలో వర్మ 50 మందితో ఏం చేశాడో తెలుసా ??ఆరోజు గోవాలో వర్మ 50 మందితో ఏం చేశాడో తెలుసా ??ram gopal varma;view;ram gopal varma;chalam;ram pothineni;tara;goa;bigboss;kanna lakshminarayana;youtube;you tube;heart;thikkaThu, 17 Dec 2020 03:25:48 GMTరామ్ గోపాల్ వర్మ పేరును పెద్దగా పరిచయం చేయనవసరం లేదు.. సినిమాల కన్నా కూడా వివాదాలతో ఫేమస్ అయిన ఈయన ఎవరోకరిపై ఏదోకటి అంటూ బాగా పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈయన పేరు సంచలంగా మారింది. ఈయనను ఒక ఇంటర్వ్యూ చేయాలంటే చాలా రకాల పిచ్చి ప్రశ్నలను రాసుకోవాలి. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో పిచ్చి వర్మగా ఫేమస్ అయ్యారు.



అసలు విషయానికొస్తే.. వర్మను ఇంటర్వ్యూ చేయడం ద్వారా పాపులర్ కావాలని చాలామంది యూట్యూబ్ యాంకర్‌లు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. పిచ్చి పచ్చి ప్రశ్నలు వేస్తూ వర్మకు తిక్కరేగేలా చేసి.. ఇంటర్వ్యూ లేదు గింటర్వ్యూలేదు దొబ్బెయ్ అని వర్మతో అనిపించుకోవడమే వీళ్ల పద్దతి.. అక్కడ ఏం జరిగింది చెప్పకుండా ఏవో థంబ్ నైల్ పెట్టుకొని వ్యూస్ ను రాబడుతు పబ్బం గడుపుతారు...వర్మను ఇంటర్వ్యూ చేయడం ద్వారా పాపులర్ అయిన అరియానా గ్లోరి బిగ్ బాస్ హౌస్‌లో సత్తా చూపించింది.



ఇకపోతే అలా ఫేమస్ అయిన వర్మకి ఓ ఇంటర్వ్యూ లో ఒక తల తిక్క ప్రశ్న ఎదురైంది..అదేంటంటే గోవా అందాలు అంటే మీకు ఏం గుర్తొస్తుంది సార్.. సముద్రం మీకు నచ్చుతుందా? అని వర్మను యాంకర్ అడిగాడు.సముద్రం అక్కడే ఉంటుంది కానీ , బికినీ లో ఉండే అమ్మాయిని చూసి అందాలను ఆస్వాదించాలి..ఇక గోవాలో ఎంత మంది అమ్మాయిలతో డేట్ చేశారని వర్మను అడగ్గా.. నెంబర్ చెబితే గుండె ఆగిపోతావ్.. నేను చెప్పను అని వర్మ చెప్పగా.. ఒక వెయ్యిమందితో చేశారా? అని ఆ యాంకర్ మరీ అత్యుత్సాహం చూపించాడు. దానికి వర్మ ఫిఫ్టీ అని సర్ది చెప్పుకున్నాడు. వాళ్ళు తెలుగు వాళ్లేనా అని అడగడంతో, దానికి వర్మ ఆడవాళ్ళని ప్రేమిస్తాను అంతే అని చెప్పాడు ..అలా వర్మ లోని రసికుడిని ఆ ఛానెల్ బయట పెట్టింది. ప్రస్తుతం వర్మ పేరు మారు మోగుతుంది.. 




కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>