MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samara-simha-reddy-movie90fb5f1f-6d02-454e-a5ec-b14d2ebab2b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samara-simha-reddy-movie90fb5f1f-6d02-454e-a5ec-b14d2ebab2b8-415x250-IndiaHerald.jpgసీనియ‌ర్ ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి కెరీర్‌లో హిట్ సినిమాల్లో నటించి అగ్ర క‌థానాయ‌కుడి గా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఇప్పటి వరకు బాలకృష్ణ చాల మంది దర్శకత్వంలో హీరో గా పని చేసారు. కానీ ఎందరితో పని చేసిన బి.గోపాల్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. samara simha reddy movie;ntr;balakrishna;ram gopal varma;cinema;rayalaseema;producer;producer1;hero;success;nandamuri taraka rama rao;samarasimha reddy;reddy;narasimhaబాలకృష్ణ సమరసింహా రెడ్డి సినిమా టైటిల్ వెనక ఇంత కథ నడిచిందా..?బాలకృష్ణ సమరసింహా రెడ్డి సినిమా టైటిల్ వెనక ఇంత కథ నడిచిందా..?samara simha reddy movie;ntr;balakrishna;ram gopal varma;cinema;rayalaseema;producer;producer1;hero;success;nandamuri taraka rama rao;samarasimha reddy;reddy;narasimhaThu, 17 Dec 2020 16:33:35 GMTఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా బాలకృష్ణ  ఎంట్రీ ఇచ్చి  కెరీర్‌లో హిట్ సినిమాల్లో నటించి అగ్ర క‌థానాయ‌కుడి గా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఇప్పటి వరకు బాలకృష్ణ చాల మంది దర్శకత్వంలో హీరో గా పని చేసారు. కానీ ఎందరితో పని చేసిన బి.గోపాల్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. వీరి ఇద్దరి కాంబినేష‌న్‌లో రౌడీ ఇన్సెపెక్ట‌ర్,  లారీ డ్రైవ‌ర్సి సినిమాలు రాగా రెండు సినిమాలు విజయం సాధించాయి. ఇక చాలా గ్యాప్ తర్వాత స‌మ‌ర‌సింహారెడ్డి చేయగా ఇది రాయ‌ల‌సీమ‌లోని ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యం లో రూపొందింది. ఇక నిజం చెప్పాలంటే బాలయ్య కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అంతే కాదు తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది.

ఈ సినిమాకు చెంగ‌ల వెంక‌టరావు గారు ప్రొడ్యూసర్ గా వ్యవహారించారు. ఈయన ఖర్చుకు వెనకాడరు అనే పేరు ఉండేది. మొదట సినిమాకు ఎం పేరు పెట్టాలి అని దగ్గర చాల చర్చలు జరిగాయి. వాస్తవానికి ఈ సినిమాలో రాయలసీమ వర్గాన్ని ఫ్యాక్షనిస్టులుగా చూపించే అంశం కాబట్టి, స‌మ‌ర‌సింహారెడ్డి అనే పేరు హీరో పాత్రకు ఉండి కాబట్టి అదే పేరును సినిమాకు టైటిల్ గా పెట్టాలి అనుకున్నారు. ఈ సినిమా మొత్తం ఒక సామాజిక వర్గానికి చెందిన సినిమాగా తెరకెక్కడం అప్పట్లో పెద్ద సంచలనం. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానం ఉన్నప్పటికీ సినిమా మాత్రం చాల పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ ఒక్క సినిమా అనేక ఫ్యాక్షన్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారింది. ఇక ఈ పరంపర ను కొనసాగిస్తూ గోపాల్ మరియు బాలకృష్ణల కాంబినేషన్ లో నరసింహ రెడ్డి ని తీయగా అది కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత విజయేంద్ర వర్మ తీయగా ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.




వాట్సాప్ నుంచి కొత్త సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా..?

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?

అంచనాలు పెంచేస్తోన్న విశాల్ ‘ఎనిమీ’ ఫస్ట్ లుక్

పెళ్లి పేరుతో అది చేయడం తప్పు కాదట.. హైకోర్టు సంచలన తీర్పుః

సలార్ తర్వాత ‘భగీరా’.. పోస్టర్ అదుర్స్!

మరో టాలీవుడ్ రీమేక్‌పై బాలీవుడ్ హీరో కన్ను!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>