Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/whatsapp9e44dc8d-08c6-429a-9880-b9e52dfb9af2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/whatsapp9e44dc8d-08c6-429a-9880-b9e52dfb9af2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆన్లైన్ మెసేజింగ్ యాప్ లో టాప్ యాప్ గా కొనసాగుతుంది వాట్సాప్. ఎంతో మంది వినియోగదారులు పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం తమ వినియోగదారులకు మెరుగైన సర్వీసులు అందిస్తుంది అనే విషయం తెలిసిందే. ఇటీవలే డిజిటల్ పేమెంట్ రంగంలోకి అడుగు పెట్టిన వాట్సాప్ వాట్సాప్ పే అనే సరికొత్త సర్వీసును తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది కస్టమర్లు వాట్సాప్ ద్వారా డిజిటల్ పేమెంట్ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ పే ద్వారా తమ కస్టమర్లకు మరిన్ని మెరుగైన సర్వwhatsapp;abhijith;rbi;sbi;agri;whatsapp;hdfcవాట్సాప్ నుంచి కొత్త సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా..?వాట్సాప్ నుంచి కొత్త సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా..?whatsapp;abhijith;rbi;sbi;agri;whatsapp;hdfcThu, 17 Dec 2020 17:50:00 GMTవాట్సాప్ వాట్సాప్ పే  అనే సరికొత్త సర్వీసును తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది కస్టమర్లు వాట్సాప్ ద్వారా డిజిటల్ పేమెంట్ జరుపుతున్నారు.  ఈ క్రమంలోనే వాట్సాప్ పే ద్వారా తమ కస్టమర్లకు మరిన్ని మెరుగైన సర్వీసులను అందించేందుకు ప్రస్తుతం వాట్సాప్ నిర్ణయించింది.



 ఇప్పటికే నగదు చెల్లింపుల ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ తమ యాప్ ద్వారానే ఆరోగ్య బీమా పాలసీలను సైతం తీసుకునే  అవకాశాన్ని తమ కస్టమర్లకు కల్పిస్తుంది. ఇక ఈ ఏడాది చివరి నాటికి ఇన్సూరెన్స్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు ఇటీవలే వాట్సాప్ తెలిపింది. ఆరోగ్య భీమా కోసం ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ తో వాట్సాప్ జతకట్టింది.పెన్షన్ సేవల కోసం హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్స్, పిన్‌బాక్స్ సొల్యూషన్స్‌తో వాట్సప్ కలిసి పని చేస్తోంది. ఎడ్-టెక్, అగ్రి-టెక్‌ల్లోనూ ఇదే తరహా పైలట్ ప్రాజెక్టులను వాట్సప్ చేపట్టనుంది.



అంతేకాదు వాట్సాప్ ద్వారా సూక్ష్మ రుణాలు అందించేందుకు కూడా వాట్సాప్ నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి రోజూ 50 రూపాయల కంటే తక్కువ మొత్తంలో స్వయం ఉపాధి పొందుతున్న 300 మిలియన్ల మందికి పెన్షన్ సదుపాయాన్ని కల్పించే ప్రయత్నాలు ప్రస్తుతం వాట్సాప్ చేస్తుంది అని వాట్సాప్ యొక్క హెడ్ అభిజిత్ బోస్  తెలిపారు. వాట్సాప్ క్రమక్రమంగా తమ సేవలను మరింత పునరుద్ధరించుకుంటు తమ కష్టమర్ లందరికీ మరింత మెరుగైన సేవలు అందించేందుకు వివిధ బ్యాంకుల తో ప్రస్తుతం వాట్సాప్ జతకడుతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇది వాట్సప్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త అని చెప్పాలి.


లోకేష్ కి ఫాలోయింగ్ పెరుగుతుందా..ఏంటీ స్పందన..?

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?

అంచనాలు పెంచేస్తోన్న విశాల్ ‘ఎనిమీ’ ఫస్ట్ లుక్

పెళ్లి పేరుతో అది చేయడం తప్పు కాదట.. హైకోర్టు సంచలన తీర్పుః

సలార్ తర్వాత ‘భగీరా’.. పోస్టర్ అదుర్స్!

మరో టాలీవుడ్ రీమేక్‌పై బాలీవుడ్ హీరో కన్ను!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>