Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/caronab82ab92d-c700-47eb-9bbc-b1dbb08df7a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/caronab82ab92d-c700-47eb-9bbc-b1dbb08df7a3-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన కరుణ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం పట్టిపీడిస్తోంది అన్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం చైనా మాత్రం కరోనా వైరస్ రహిత దేశంగా మారింది. ప్రపంచం మాత్రం కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది. అయితే కరోనా వైరస్ పై మొదటి నుంచి కూడా ఎన్నో అబద్ధపు వాదనలు వినిపిస్తూ ప్రపంచాన్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ జంతువుల ద్వారా వ్యాపించిందని.. చెబుతున్న చైనా మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది అన్న నిజాన్ని మాత్రం బయటికి చెప్పకుండా ఎన్నో రోజుల పాటు corona;january;doctor;international;coronavirusడబ్ల్యూహెచ్వో నిర్ణయం.. చైనాలో వణుకు పుట్టిస్తుంది.. ఇక అసలు నిజం బయటికి..?డబ్ల్యూహెచ్వో నిర్ణయం.. చైనాలో వణుకు పుట్టిస్తుంది.. ఇక అసలు నిజం బయటికి..?corona;january;doctor;international;coronavirusThu, 17 Dec 2020 08:30:00 GMTకరోనా వైరస్ పై మొదటి నుంచి కూడా ఎన్నో అబద్ధపు వాదనలు వినిపిస్తూ ప్రపంచాన్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ జంతువుల ద్వారా వ్యాపించిందని.. చెబుతున్న చైనా మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది అన్న నిజాన్ని మాత్రం బయటికి చెప్పకుండా ఎన్నో రోజుల పాటు దాచి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందిన తర్వాత అప్పుడు అసలు నిజాన్ని బయట పెట్టింది.


 అంతే కాకుండా కరోనా వైరస్ గురించి బయటపెట్టిన డాక్టర్ లీ ని  కూడా బంధించడం మరింత సంచలనం గా మారిపోయింది.  కొంతమంది శాస్త్రవేత్తలు కరోనా చైనా సృష్టి అంటూ చెప్పడం ఆ తర్వాత వారు అదృశ్యమవడం మరింత చర్చనీయాంశంగా మారిపోయింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కరోనా వైరస్ అనేది చైనా సృష్టి అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి అయితే మొదట్లో కరోనా వైరస్ చైనా సృష్టి కాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించినప్పటికీ ఇక ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరోనా మూలాలను తెలుసుకునేందుకు సిద్ధమయ్యింది.



 ఈ క్రమంలోనే కరోనా మూలాలను విచారించేందుకు జనవరి నెలలో అంతర్జాతీయ నిపుణుల బృందం చైనాను సందర్శించడానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి  ఏడాది పూర్తవగా  ఈ మహమ్మారి వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అంతేకాకుండా ఏడు కోట్ల మంది ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డారు. ఇక చైనా చెప్పిన అబద్ధాలను తేట తెల్లం చేసేందుకు ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చైనా సందర్శనకువెళ్లేందుకు సిద్ధం అయింది.


ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫ్రీ బస్సు పాస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>