Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/where-are-those-appointments-in-telangana-rtcc6d19fe6-ebfa-4f66-b96e-6032c835bb48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/where-are-those-appointments-in-telangana-rtcc6d19fe6-ebfa-4f66-b96e-6032c835bb48-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు ప్రస్తుతం ప్రారంభం అయ్యాయి అనే విషయం తెలిసిందే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పూర్తిస్థాయిలో ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించేందుకు అటు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుంది ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఇటీవలే మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోapsrtc;amala akkineni;krishna;andhra pradesh;rtc;januaryఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫ్రీ బస్సు పాస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫ్రీ బస్సు పాస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..apsrtc;amala akkineni;krishna;andhra pradesh;rtc;januaryThu, 17 Dec 2020 08:40:00 GMTఆర్టీసీ సర్వీసులు ప్రస్తుతం ప్రారంభం అయ్యాయి అనే విషయం తెలిసిందే  ప్రయాణికుల రద్దీకి అనుగుణం గా పూర్తిస్థాయి లో ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించేందుకు అటు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాల ను కల్పిస్తుంది ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఇటీవలే మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.


 ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది.  ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్  సోర్సింగ్ ఉద్యోగులకు ఇకనుంచి ఫ్రీ బస్ పాస్ జారీ  చేసేందుకు నిర్ణయించింది ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ. ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ ఎండి కృష్ణ బాబు స్పష్టం చేశారు. అయితే కొత్త సంవత్సరం నుంచి ఈసరికొత్త నిర్ణయం అమలులోకి వస్తుంది అంటూ ఆయన స్పష్టం చేశారు.



 జనవరి 1 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉచితంగా బస్ పాస్ పొందేందుకు అవకాశం ఉంటుంది అంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు స్పష్టం చేశారు. ఉద్యోగి ఇంటి నుంచి బస్ డిపో వరకు కూడా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందని దాదాపు 25 కిలోమీటర్ల పరిధి వరకు బస్సు పాస్  వర్తిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అన్ని డిపో మేనేజర్లు యూనిట్ లలో కూడా ఈ ఫ్రీ బస్సు పాసులు జారీ చేసేలా చర్యలు చేపడతామని ఆయన చెప్పుకొచ్చారు. వీటిని దుర్వినియోగం చేయవద్దని సూచించారు.


వీధుల్లో గొడవపడిన స్టార్ హీరోయిన్ జంట.. అసలు కారణం ఏంటీ..?

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>