MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-got-shockedwith-junior-remuniration-news76d45b76-5f27-4b92-b8b0-15baa54b092f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-got-shockedwith-junior-remuniration-news76d45b76-5f27-4b92-b8b0-15baa54b092f-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ మంచి జనుటుడుగానే కాకుండా బుల్లితెర కార్యక్రమాల హోస్ట్ గా కూడా బాగా రాణించగలడు అని ‘బిగ్ బాస్ సీజన్ 1’ ఋజువు చేసింది. ఆతరువాత జూనియర్ ను ‘బిగ్ బాస్ సీజన్ 2’ ను హిస్ట చేయమని అడిగినా కొన్ని కారణాలతో మళ్ళీ బుల్లితెర షోల పట్ల పెద్దగా ఆశక్తి కనపరచలేదు.ఆతరువాత నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ గా అదేవిధంగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమ నిర్వాహకుడుగా అందరి మన్నలను పొందాడు. దీనితో నాగార్జున క్రేజ్ పెరిగి పోవడంతో ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ‘బిగ్ బాస్ సీజన్ 4’ కు స్టార్ మా యాజమాన్యం నాjunior ntr;ntr;nagarjuna akkineni;jr ntr;rani;yajamanya;india;telugu;bigboss;tamil;episode;industry;february;star maa;nandamuri taraka rama raoజూనియర్ పారితోషిక వార్తలు విని షాక్ లో నాగార్జున !జూనియర్ పారితోషిక వార్తలు విని షాక్ లో నాగార్జున !junior ntr;ntr;nagarjuna akkineni;jr ntr;rani;yajamanya;india;telugu;bigboss;tamil;episode;industry;february;star maa;nandamuri taraka rama raoThu, 17 Dec 2020 08:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ మంచి జనుటుడుగానే కాకుండా బుల్లితెర కార్యక్రమాల హోస్ట్ గా కూడా బాగా రాణించగలడు అని ‘బిగ్ బాస్ సీజన్ 1’ ఋజువు చేసింది. ఆతరువాత జూనియర్ ను ‘బిగ్ బాస్ సీజన్ 2’ ను హిస్ట చేయమని అడిగినా కొన్ని కారణాలతో మళ్ళీ బుల్లితెర షోల పట్ల పెద్దగా ఆశక్తి కనపరచలేదు.


ఆతరువాత నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ గా అదేవిధంగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమ నిర్వాహకుడుగా అందరి మన్నలను పొందాడు. దీనితో నాగార్జున క్రేజ్ పెరిగి పోవడంతో ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ‘బిగ్ బాస్ సీజన్ 4’ కు స్టార్ మా యాజమాన్యం నాగ్ కు అత్యధిక పారితోషికం ఇచ్చి అతడిచేత ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయించింది.


ఇప్పుడు లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ బుల్లితెర కార్యక్రమాల హోస్ట్ గా రాబోతున్నాడు అన్న వార్త ఒక సంచలనం అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి జూనియర్ కు జెమినీ టివి ఇవ్వబోతున్న పారితోషికం వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో షాకింగ్ గా మారాయి. తెలుస్తున్న సమాచారం మేరకు జెమినీ టివీలో ప్రసారం కాబోతున్న ఈషో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రేంజ్ లో ఉంటుందని సుమారు 60 ఎపిసోడ్స్ గా ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం ఫిబ్రవరి నుండి జెమినీ టివిలో ప్రసారం అవుతుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న జూనియర్ కు జెమినీ టివి ఎపిసోడ్ కు 30 లక్షల భారీ పారితోషికం ఇవ్వబోతున్నట్లు టాక్.


అంతేకాదు జూనియర్ కు ఇవ్వబోతున్న ఈ పారితోషికం దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు టివి రియాలిటీ షోలను హోస్ట్ చేస్తున్న ఏ టాప్ సెలెబ్రెటీకి జూనియర్ కు ఇచ్చిన స్థాయిలో ఇప్పటివరకు ఎవరు పారితోషికం ఇవ్వలేదు అని అంటున్నారు .ముఖ్యంగా తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న నాగార్జునకు తమిళ బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్న కమలహాసన్ కు కూడ ఇంతవరకు జూనియర్ కు ఇస్తున్న స్థాయిలో పారితోషికం ఇవ్వలేదు అంటీ జూనియర్ మ్యానియా ఎలా ఉందో అర్ధం అవుతుంది..





ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫ్రీ బస్సు పాస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>