MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay98874882-998a-4f23-b866-f938186a2659-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay98874882-998a-4f23-b866-f938186a2659-415x250-IndiaHerald.jpgతమిళ హీరో విజయ్ తలపతి తన కెరీర్ ఆరంభించుకున్నప్పటినుంచి ఏడాదికి ఓ సినిమా ని రిలీజ్ చేస్తూ మంచి రికార్డు ను కొనసాగించాడు. అయితే ఈసారి కరోనా పుణ్యాన ఆ రికార్డు కాస్త బద్దలయిపోయింది. అయన ప్రస్తుతం చేసిన మాస్టర్ సినిమా కరోనా లాక్ డౌన్ కన్నా ముందే రిలీజ్ కి రెడీ గా ఉన్నా రిలీజ్ కాలేదు.తమిళంలో ఈ మధ్య ఎక్కువ హిట్లు కొడుతున్న హీరో ఎవరున్నారంటే విజయ్ అని చెప్పాలి.. భారీ భారీ సినిమాలు చేస్తూ మంచి హిట్ లు కొడుతున్నాడు. మాస్టర్ కూడా ఆ రేంజ్ లో హిట్ కొడుతుండానే భావించారు.. దీనికి తోడు విజయ్ సేతుపతి లాంటి నటుvijay;lokesh;karthik;dileep;dilip;sethu;vijay;vijay sethupathi;pongal;cinema;kanna lakshminarayana;tamil;2020;husband;hero;khaidi.;joseph vijay;lokesh kanagaraj;khaidi new;yevaru;masterవచ్చే ఏడాది రెండు.. అభిమానులకు విజయ్ ప్రామిస్..?వచ్చే ఏడాది రెండు.. అభిమానులకు విజయ్ ప్రామిస్..?vijay;lokesh;karthik;dileep;dilip;sethu;vijay;vijay sethupathi;pongal;cinema;kanna lakshminarayana;tamil;2020;husband;hero;khaidi.;joseph vijay;lokesh kanagaraj;khaidi new;yevaru;masterThu, 17 Dec 2020 22:00:00 GMTతమిళ హీరో విజయ్ తలపతి తన కెరీర్ ఆరంభించుకున్నప్పటినుంచి ఏడాదికి ఓ సినిమా ని రిలీజ్ చేస్తూ మంచి రికార్డు ను కొనసాగించాడు. అయితే ఈసారి కరోనా పుణ్యాన ఆ రికార్డు కాస్త బద్దలయిపోయింది. అయన ప్రస్తుతం చేసిన మాస్టర్ సినిమా కరోనా లాక్ డౌన్ కన్నా ముందే రిలీజ్ కి రెడీ గా ఉన్నా రిలీజ్ కాలేదు.తమిళంలో ఈ మధ్య ఎక్కువ హిట్లు కొడుతున్న హీరో ఎవరున్నారంటే విజయ్ అని చెప్పాలి.. భారీ భారీ సినిమాలు చేస్తూ మంచి హిట్ లు కొడుతున్నాడు. మాస్టర్ కూడా ఆ రేంజ్ లో హిట్ కొడుతుండానే భావించారు.. దీనికి తోడు విజయ్ సేతుపతి లాంటి నటుడు విలన్ గా నటించడం సినిమాపై హైప్ పెంచింది.

లాక్ డౌన్ తో భారీ గ్యాప్ వచ్చి సినిమా విడుదలకు నోచుకోలేదు..ఈ సినిమా ని OTT లో రిలీజ్ చేయడానికి ట్రై చేసినా ఎందుకో వర్కౌట్ కాలేదు. సినిమా టీం మొత్తం ధియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపారు.. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కావడంతో రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అందరు ఎదురుచూస్తున్నారు.  కార్తీక్ ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.నిర్మాణ దశ నుంచే విపరీతమైన అంచనాలు మోస్తున్న విజయ్ 'మాస్టర్'ని పొంగల్ రేస్ కి లాక్ చేశారట. రేపో ఎల్లుండో అధికారిక ప్రకటన చేయబోతున్నారు.

మరో వైపు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో సినిమాను విజయ్ చేస్తున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. 2020 ను మిస్ చేసుకున్న విజయ్ 2021లో ఖచ్చితంగా రెండు సినిమాలను విడుదలకు ఇప్పటి నుండే ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో మాస్టర్ సినిమాతో పాటు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో సినిమాతో రాబోతున్న విజయ్ కాలం కలిసి వస్తే మరో సినిమాను కూడా విడుదల చేస్తాడేమో చూడాలి.


ఆ డైరెక్టర్ పై ఎన్నో అనుమానాలు..!

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>