PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-are-trs-leaders-blackmailing-the-people87fc4d20-dfa6-4958-b3aa-7409c0765ad5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-are-trs-leaders-blackmailing-the-people87fc4d20-dfa6-4958-b3aa-7409c0765ad5-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో విపక్షాలు దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత కాస్త దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. తెరాస పార్టీని ఇబ్బంది పెట్టడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా తమకు అనుకూలంగా పరిస్థితి మార్చుకోవడానికి తెరాస పార్టీని ఇబ్బంది పెట్టడానికి దూకుడుగా వెళ్తుంది. ఇక దీనికి తెరాస నేతలు కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. సోషల్ మీడియా వల్ల ఓ మనిషి చనిపోయాడు అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాను వాడుకుని పుకార్లుtrs;srinivas;telangana rashtra samithi trs;telangana;media;minister;press;dookuduపాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారుపాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారుtrs;srinivas;telangana rashtra samithi trs;telangana;media;minister;press;dookuduThu, 17 Dec 2020 19:18:13 GMTతెరాస పార్టీని ఇబ్బంది పెట్టడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా తమకు అనుకూలంగా పరిస్థితి మార్చుకోవడానికి తెరాస పార్టీని ఇబ్బంది పెట్టడానికి దూకుడుగా వెళ్తుంది. ఇక దీనికి తెరాస నేతలు కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. సోషల్ మీడియా వల్ల ఓ మనిషి చనిపోయాడు అని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలు సోషల్ మీడియాను వాడుకుని పుకార్లు పట్టించడం అలవాటైంది అని ఆయన మండిపడ్డారు. నా నియోజకవర్గ విషయం మాట్లాడితే.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అని వాడుకోవడం .. వారి విజ్ఞతకే వదిలేస్త అని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంపై మా నియోజకవర్గ పరిస్థితి గురించి చెప్పాను.. నిర్మాణం నిరంతర ప్రక్రియ అని అన్నాను అని వివరణ ఇచ్చారు. లక్కీ డిప్ ద్వారా.. క్రమంగా అందరికి వస్తాయని అన్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఆరేళ్ళ నాడు పాలమూరు.. తెలంగాణ ఎట్లా ఉండే.. ఇపుడు ఎట్లా ఉంది అని ఆయన ప్రశ్నించారు.

కొంతమంది నేతలు.. భుత్పురు నుంచి పాలమూరు దాకా మూడు కల్వర్టులు కట్టలేకపోయారు అని ఆయన ఎద్దేవా చేసారు. చిన్న మాటను వక్రీకరించి ఆనందం పొందడం .. జనం చూస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు.. జిల్లాకేంద్రాన్ని పట్టించుకోని నాయకులు.. ఇపుడు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అని మండిపడ్డారు. చేతనైతే.. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురండి అని సవాల్ చేసారు. గత అభివృద్ధిని.. ఆ నాయకులను వ్యక్తిగత దూషణలు చేయలేదు అని, ఎన్నికల్లో లేని హామీలు చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. అభివృద్ధి విషయాల్లో ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకుంటాం అన్నారు.


చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?

అంచనాలు పెంచేస్తోన్న విశాల్ ‘ఎనిమీ’ ఫస్ట్ లుక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>