SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/smarana/137/the-legend-cinema-actress-suryakantham1d920c58-40af-46de-9045-139ae5d2ed25-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/smarana/137/the-legend-cinema-actress-suryakantham1d920c58-40af-46de-9045-139ae5d2ed25-415x250-IndiaHerald.jpg ఆమె పేరు చెబితే చాలు… కోడళ్లకు భయం. తెలుగు నేలపై ఆ పేరు పెట్టుకోవడానికి గానీ...పిలిపించుకోవడానికి గానీ ఎవరు ఇష్టపడరు. అంతలా తనపాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసిన నటి సూర్యకాంతం. సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. suryakantham;godavari river;andhra pradesh;district;cinema;december;october;heroine;kakinada;v;gemini;chitramహెరాల్డ్ స్మ‌రామీ : ఎన్నో పాత్ర‌ల‌కు ప్రాణ ప్ర‌తిష్ఠ చేసిన మ‌హాన‌టి సూర్య‌కాంతం..హెరాల్డ్ స్మ‌రామీ : ఎన్నో పాత్ర‌ల‌కు ప్రాణ ప్ర‌తిష్ఠ చేసిన మ‌హాన‌టి సూర్య‌కాంతం..suryakantham;godavari river;andhra pradesh;district;cinema;december;october;heroine;kakinada;v;gemini;chitramThu, 17 Dec 2020 07:05:00 GMT

ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 రూపాయలు చేశారు.


1924 అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరావు పురంలో జన్మించారు. చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ లో మంచి పట్టు సంపాదించిన సూర్యకాంతం...ఆ తర్వాత నటనలో రాటుదేలింది. నటిగా ఆమె తొలి చిత్రం ‘నారద నారదీ’. ఆ తర్వాత ‘గృహ ప్రవేశం’ సినిమాలో అవకాశం వచ్చిన నటిగా సరైన గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత ‘‘సౌదామిని’’ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది.డిసెంబర్ 17, 1996 హైదరాబాద్‌లో  ఆమె క‌న్నుమూశారు.





ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫ్రీ బస్సు పాస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>