PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chirudad2a205-9fe3-42e1-9702-3d244ffdf41e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chirudad2a205-9fe3-42e1-9702-3d244ffdf41e-415x250-IndiaHerald.jpgసైరా లాంటి సూపర్ హిట్ తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో నటిస్తున్నారు.. కొరటాల శివ దర్శకుడు.. మెసేజ్ ని కమర్షియల్ సినిమాలకు జోడించి మంచి హిట్లు కొట్టే కొరటాల శివ ఈ సినిమా లోనూ అలాంటి మెసేజ్ ని ఇమిడించి పక్కా మాస్ మసాలా సినిమా ని తెరకెక్కిస్తున్నాడట.. ఈ సినిమా వచ్చే ఏడాది కి రిలీజ్ అవుతుండగా అయన చేయబోయే తదుపరి సినిమాల ఆర్డర్ అటు ఇటు గా మారుతున్నట్లు తెలుస్తుంది. మొదటినుంచి మెగా స్టార్ చిరంజీవి సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో అందరికి తెchiru;chiranjeevi;ram charan teja;shiva;editor mohan;koratala siva;meher ramesh;puri jagannadh;raja;ram pothineni;sujeeth;cinema;telugu;remake;director;lord siva;press;saira narasimhareddy;masala;massచిరంజీవి సినిమాల ఆర్డర్ మారనుందా..?చిరంజీవి సినిమాల ఆర్డర్ మారనుందా..?chiru;chiranjeevi;ram charan teja;shiva;editor mohan;koratala siva;meher ramesh;puri jagannadh;raja;ram pothineni;sujeeth;cinema;telugu;remake;director;lord siva;press;saira narasimhareddy;masala;massThu, 17 Dec 2020 11:45:00 GMTసైరా లాంటి సూపర్ హిట్ తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో నటిస్తున్నారు.. కొరటాల శివ దర్శకుడు.. మెసేజ్ ని కమర్షియల్ సినిమాలకు జోడించి మంచి హిట్లు కొట్టే కొరటాల శివసినిమా లోనూ అలాంటి మెసేజ్ ని ఇమిడించి పక్కా మాస్ మసాలా సినిమా ని తెరకెక్కిస్తున్నాడట.. ఈ సినిమా వచ్చే ఏడాది కి రిలీజ్ అవుతుండగా అయన చేయబోయే తదుపరి సినిమాల ఆర్డర్ అటు ఇటు గా మారుతున్నట్లు తెలుస్తుంది. మొదటినుంచి మెగా స్టార్ చిరంజీవి సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో అందరికి తెలిసిందే..

కథ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా ని పక్కనపెట్టేయడంలో ఎలాంటి ఆలోచన చేయదు.. గతంలో పూరి జగన్నాధ్ లాంటి పెద్ద దర్శకుడిని పక్కన పెట్టిన ఘనత చిరు ది. ఈ తరుణంలో అయన ఈ సినిమా తర్వాత నటించబోయే లూసిఫర్ రీమేక్ కోసం ఇప్పటికే ఇద్దరు దర్శకులను పక్కన పెట్టారు. సుజిత్ మొదట ఈ సినిమా కోసం పనిచేయగా అయన చిరు ను ఒప్పించలేకపోయారు. వినాయక్ కూడా ఈ సినిమాకి కొన్ని రోజులు పనిచేసినా చిరు ని మెప్పించలేకపోయారు. దీంతో ఈ సినిమాకి మోహన్ రాజా ని ఫైనల్ చేశారు.. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు కూడా...

అయితే మొన్నటిదాకా వేదలమ్ రీమేక్ తర్వాత ఈ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మోహన్ రాజా ఎంట్రీ తో లూసిఫర్ తర్వాతే వేదలమ్ రీమేక్ తెరకెక్కనుంది.. లూసీఫర్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగువారికి తెలిసినవాడే. ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ మోహన్ రాజా. హనుమాన్ జంక్షన్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ డైరెెక్టర్.. ఆ తర్వాత తమిళనాటకు వెళ్లిపోయాడు. ఆ మధ్యలో ‘సమ్ థింగ్..సమ్ థింగ్’ సినిమాను కూడా రూపొందించాడు. ఇప్పుడు  లూసిఫర్ తో మళ్లీ వస్తున్నాడు.లూసిఫర్ సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిన రామ్ చరణ్.. ఈ చిత్రాన్ని తండ్రితో రీమేక్ చేయించాలని డిసైడ్ అయ్యాడట.  లూసిఫర్ షూట్ పూర్తి చేసిన తర్వాత అంటే.. వేసవిలో వేదాళం రీమేక్ సెట్స్ పైకి వెళ్తుందట. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే.


ఎర్రచందనం స్మగ్లర్ల ప్లాన్

మ‌త్స్య‌కారుల మ‌ధ్య చిచ్చు... చ‌లిమంట‌లు కాచుకుంటోన్న ప్ర‌కాశం ఫ్యాక్ష‌నిస్టు..!

తెలుగులో బిజి అయిపోతున్న స‌ముద్ర‌ఖ‌ని... మ‌రో సినిమాకు ఒప్పేసుకున్నారుగా

ఒక కేసుకు రెండు కేసులు.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం..?

అమరావతి ఉద్యమానికి ఏడాది

సలార్ కోసం మోహన్ లాల్ మరీ ఇంత బెట్టు చేయాలా..?

అమరావతి ఉద్యమం...అసలైన తీర్పు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>