MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-rrr-actor-is-remaking-another-telugu-super-hit-movie-in-hindi-so-what-is-that-movie1e53fc26-2467-4ad1-a244-12a5ed6890a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-rrr-actor-is-remaking-another-telugu-super-hit-movie-in-hindi-so-what-is-that-movie1e53fc26-2467-4ad1-a244-12a5ed6890a5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో రీమేక్ ల హవా నడుస్తోంది. ఒక ఇండ్రస్టీ లో హిట్ అయిన సినిమాను దానికి కొంచం మార్పులు చేర్పులు చేసి ఇతర ఇండ్రస్టీ లకు అనుగుణంగా రీమేక్ చేస్తూ అక్కడ కూడా విజయాలను అందుకుంటున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా మన బాలీవుడ్‌ ఇండ్రస్టీ లో మొత్తం టాలీవుడ్ సినిమాల రీమేక్ వ్యవహారమే నడుస్తోంది. ఇప్పటికే తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్‌' గా రీమేక్ చేసి భారీ హిట్ ని అందుకున్నారు. ఇక భాగమతి సినిమాను 'దుర్గామతి'గా రీమేక్ చేసారు. అంతేకాదు ఈ యేడాది టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిajay devgan;nani;abhay deol;ajay devgn;amitabh bachchan;anoushka;karan johar;tiger shroff;ajay;allu arjun;atreya;rakul preet singh;ram pothineni;rajamouli;surya sivakumar;vivek;bollywood;tollywood;rrr movie;cinema;telugu;ala venkatapuram lo;arjun reddy;tamil;jersey;hindi;remake;comedy;arjun 1;research and analysis wing;ala vaikunthapurramloo;reddy;arundhati;ala vaikuntapuramlo;bhagamathi;chitramమరో తెలుగు సూపర్ హిట్ సినిమాని హిందీ లో రీమేక్ చేస్తున్న RRR నటుడు.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..??మరో తెలుగు సూపర్ హిట్ సినిమాని హిందీ లో రీమేక్ చేస్తున్న RRR నటుడు.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..??ajay devgan;nani;abhay deol;ajay devgn;amitabh bachchan;anoushka;karan johar;tiger shroff;ajay;allu arjun;atreya;rakul preet singh;ram pothineni;rajamouli;surya sivakumar;vivek;bollywood;tollywood;rrr movie;cinema;telugu;ala venkatapuram lo;arjun reddy;tamil;jersey;hindi;remake;comedy;arjun 1;research and analysis wing;ala vaikunthapurramloo;reddy;arundhati;ala vaikuntapuramlo;bhagamathi;chitramThu, 17 Dec 2020 22:30:00 GMTరీమేక్ ల హవా నడుస్తోంది. ఒక ఇండ్రస్టీ లో హిట్ అయిన సినిమాను దానికి కొంచం మార్పులు చేర్పులు చేసి ఇతర ఇండ్రస్టీ లకు అనుగుణంగా రీమేక్ చేస్తూ అక్కడ కూడా విజయాలను అందుకుంటున్నారు. ముఖ్యంగా  గత కొన్నేళ్లుగా మన బాలీవుడ్‌ ఇండ్రస్టీ లో మొత్తం టాలీవుడ్ సినిమాల రీమేక్  వ్యవహారమే  నడుస్తోంది. ఇప్పటికే తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్‌' గా రీమేక్ చేసి భారీ హిట్ ని అందుకున్నారు. ఇక భాగమతి సినిమాను 'దుర్గామతి'గా రీమేక్ చేసారు. అంతేకాదు ఈ యేడాది టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'భాఘీ 3' కూడా తెలుగు సినిమా 'తడాఖా' కు రీమేక్. మన తెలుగులో వచ్చిన తడాఖా సినిమా కూడా ఓ తమిళ రీమేక్. ఆ సంగతి పక్కన పెడితే.. ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' తో పాటు సూర్య 'ఆకాశం నీ హద్దురా'...

 రామ్ ఇస్మార్ట్ శంకర్‌తో పాటు అనుష్క 'అరుంధతి' తో పాటు నాని 'జెర్సీ' సినిమా రీమేక్‌లు బాలీవుడ్ సెట్స్ పై ఉన్నాయి.ఇక తాజాగా మరో తెలుగు సినిమా కూడా హిందీలో రీమేక్ కానుంది. తాజాగా బ్రోచేవారేవురా' సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ కొనుగోలు చేసారు. అంతేకాదుఈ సినిమాను హిందీలో అభయ్ డియోల్, కరణ్ డియోల్‌తో రీమేక్ చేయనున్నట్టు ప్రకటించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ అజయ్‌ దేవ్‌గణ్‌ను మెప్పించదట.ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించనున్నట్టు సమాచారం.

 ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో కొన్ని చిన్న మార్పులు చేర్పులతో పాటు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్నిబాలీవుడ్‌ రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి.ఇక త్వరలోనే ఈ రీమేక్ కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది..ఇక అజయ్ దేవగన్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న rrr సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. సినిమాలో ఈయన పార్ట్ షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది....!!


ఉద్యోగాలు భర్తీ చేయక పోవటంతో !

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>