Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. రోజురోజుకు దారుణ హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వివిధ కారణాలతో దారుణంగా మానవత్వం మరుస్తున్న మనుషులు దారుణంగా హత్యలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి దారుణ హత్యకు గురైంది... యువతి మృతదేహం దాదాపు మూడు వారాల తర్వాత లభ్యమైంది... యువతిని దారుణంగా హత్య చేసిన వ్యక్తి చివరికి ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉండడం గమనార్హం. అయితే ఈ దారుణ హత్యకు కారణం వివాహేతర సంబంధమే. ఈ మధ్యకాలంలోmurder;manu;bangladesh;police;air;police station;murder.;traffic policeకుళ్లిపోయిన స్థితిలో యువతి డెడ్ బాడీ.. నిజం తెలిసి పోలీసులు షాక్..?కుళ్లిపోయిన స్థితిలో యువతి డెడ్ బాడీ.. నిజం తెలిసి పోలీసులు షాక్..?murder;manu;bangladesh;police;air;police station;murder.;traffic policeThu, 17 Dec 2020 13:30:00 GMTహత్య చేసిన వ్యక్తి చివరికి ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉండడం గమనార్హం. అయితే ఈ దారుణ హత్యకు కారణం వివాహేతర సంబంధమే.



 ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ హత్యలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి అనే విషయం తెలిసిందే . ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది నవీ ముంబైలోని కలంబోలి కి చెందిన పోలీస్ స్టేషన్ పరిధిలోపది రోజుల క్రితం ఓ అపార్ట్మెంట్లో యువతి శవం లభించింది. వివరాల్లోకి వెళితే...  మృతురాలి స్నేహితులు వచ్చి చూడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో మృతురాలి తో పాటు ఉద్యోగం చేసిన ముగ్గురు యువతులు గదికి వచ్చి చూడగా గది తలుపు వేసి ఉంది.


 ఎంత పిలిచినా లోపలి నుంచి ఎవరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చి తమ దగ్గర ఉన్న డూప్లికేట్ తాళంచెవి తో డోర్ తీయగా యువతి శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది దీంతో వెంటనే షాక్ అయిన యువతులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  అయితే ఈ క్రమంలోనే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. దేశం లోకి అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి  ఉంటున్న యువకుడే ఈ హత్యకు కారణం అని గుర్తించారు పోలీసులు.  యువతితో వివాహం సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమెపై అనుమానం పెంచుకుని దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కాగా ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండానిందితుడు పరారీలో ఉండగా గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.


రజనీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పార్టీ గుర్తు అది కాదా?

అనుపమ వెంట 8 మిలియన్ ఫాలోవర్స్.. అమ్మడు ఏం చేసిందో తెలుసా..?

టి కాంగ్రెస్ రాజకీయం: రేవంత్ రెడ్డి మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానున్నాడా...?

తెలంగాణ పై బీజేపీ ఫోకస్

120 దేశాలు.. మూడు భాషలు.. మొదటి టెస్ట్ అరుదైన రికార్డ్..?

జనాలను భయపెడుతున్న ఆటోలు.. అసలు కారణం ఇదే..?

మ‌త్స్య‌కారుల మ‌ధ్య చిచ్చు... చ‌లిమంట‌లు కాచుకుంటోన్న ప్ర‌కాశం ఫ్యాక్ష‌నిస్టు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>