Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyanedcf1b21-a65c-410d-b8be-ae6c0f53ad7c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyanedcf1b21-a65c-410d-b8be-ae6c0f53ad7c-415x250-IndiaHerald.jpgసెలబ్రిటీలకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరెవరికీ ఉండదేమో.. అందుకే కదా చిన్నా పెద్దా అని తేడా లేకుండా సెలబ్రిటీ అయితే చాలు ఎగబడి మరి పలకరిస్తూ.. సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తుంటారు. అయితే అందులో హీరోల స్థాయి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. బయట ఎక్కడైనా హీరోలు కనిపిస్తే చాలు వామ్మో హీరో నా.. అంటూ ఆశ్చర్యపోతుంటారు. అయితే ఒక టాప్ హీరో మీ చుట్టుపక్కలే ఉండంటే మీరేం చేస్తారు? హా ఏం చేస్తాం ఎగేసుకుంటూ వెళ్లి సెల్ఫీల మీద సెల్ఫీలు తీసుకుంటామని బదులిస్తారు అంతే కదా.. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. అబ్బా ఆ స్టpavan kalyan;pawan;chinna;pawan kalyan;cinema;director;hero;racchaవకీల్ సాబ్ కు అన్నీ లీకేజీలే..వకీల్ సాబ్ కు అన్నీ లీకేజీలే..pavan kalyan;pawan;chinna;pawan kalyan;cinema;director;hero;racchaThu, 17 Dec 2020 17:03:00 GMTచిన్నా పెద్దా అని తేడా లేకుండా సెలబ్రిటీ అయితే చాలు ఎగబడి మరి పలకరిస్తూ.. సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తుంటారు. అయితే అందులో హీరోల స్థాయి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. బయట ఎక్కడైనా హీరోలు కనిపిస్తే చాలు వామ్మో హీరో నా.. అంటూ ఆశ్చర్యపోతుంటారు. అయితే ఒక టాప్ హీరో మీ చుట్టుపక్కలే ఉండంటే మీరేం చేస్తారు? హా ఏం చేస్తాం ఎగేసుకుంటూ వెళ్లి సెల్ఫీల మీద సెల్ఫీలు తీసుకుంటామని బదులిస్తారు అంతే కదా.. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. అబ్బా ఆ స్టార్ ను చూడటానికి వచ్చిన వాళ్లు చూడాలి ఎంత రచ్చ రచ్చ చేసారో.  

ఇంతకి ఆ స్టార్ ఎవరనుకుంటున్నారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ప్రముఖ డైరెక్టర్ల సినిమాలకు సంబంధించి మామూలుగా ఎటువంటి విషయాలు బయటకు రావు. కాని కొన్ని కొన్ని సార్లు ఎంత ప్రముఖ డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా వాళ్లకు సంబంధించిన విషయాలు ఇట్టే లీక్ అవుతుంటాయి. అందుకే సీక్రేట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలనుకున్న వకీల్ సాబ్ షూటింగ్ బయటకు లీకైంది. ఇంకేముంది దాంతో ఆ ప్లేస్ కు పవన్ ఫ్యాన్స్ బారులు తీరారు. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ కు మొదటి నుంచి లీకులు జరుగుతూనే ఉన్నాయి.

ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు లీకవుతూనే వచ్చాయి. తాజాగా కూడా ఆన్ లొకేషన్ ఇమేజెస్ సోషట్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను పవన్ ఫ్యాన్స్ జోరుగా షేర్ చేస్తూ ఉన్నారు. ఆన్ లొకేషన్ కి సంబంధించిన ఫోటోలు లీకవడమేంటని ఆశ్చర్యపోతున్నారు ఆ చిత్ర యూనిట్. ఇంత మంది కలిసి ఏం చేస్తున్నారసలు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వకీల్ సాబ్ కంప్లీట్ అయ్యే వరకు ఈ లీకుల బెడద తప్పేలా లేదనుకుంటున్నారు ఆ సినిమా యూనిట్. 


లోకేష్ కి ఫాలోయింగ్ పెరుగుతుందా..ఏంటీ స్పందన..?

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?

అంచనాలు పెంచేస్తోన్న విశాల్ ‘ఎనిమీ’ ఫస్ట్ లుక్

పెళ్లి పేరుతో అది చేయడం తప్పు కాదట.. హైకోర్టు సంచలన తీర్పుః

సలార్ తర్వాత ‘భగీరా’.. పోస్టర్ అదుర్స్!

మరో టాలీవుడ్ రీమేక్‌పై బాలీవుడ్ హీరో కన్ను!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>