MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood758d9b1a-648f-4ac6-9e31-763a75fe1714-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood758d9b1a-648f-4ac6-9e31-763a75fe1714-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో విశాల్ అలాగే ఆర్య కలిసి నటిస్తున్న తాజా మూవీ ఎనిమి. తెలుగులో శత్రువు అని అర్థం వచ్చే ఈ సినిమాని విజయ్ దేవరకొండ నోటా సినిమా తీసిన ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్రుణాలివి రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమా నుంచి విశాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది ఈ టీం. ఈ సినిమాలో విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా నటిస్తున్నారని ప్రచారం నడుస్తోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ లో విశాల్ ఒక పోలీసు అధికారిగా కనిపిస్తున్నాడు. ఇక tollywood;anand malayalam actor;anand shankar;arya;geetha;ravi anchor;shankar;thaman s;vijay;vijay deverakonda;vishal krishna;hyderabad;hosta;cinema;sangeetha;telugu;police;media;tamil;marriage;hero;heroine;joseph vijay;reddy;anand deverakonda;aryaa;shatru1;devarakondaఅంచనాలు పెంచేస్తోన్న విశాల్ ‘ఎనిమీ’ ఫస్ట్ లుక్అంచనాలు పెంచేస్తోన్న విశాల్ ‘ఎనిమీ’ ఫస్ట్ లుక్tollywood;anand malayalam actor;anand shankar;arya;geetha;ravi anchor;shankar;thaman s;vijay;vijay deverakonda;vishal krishna;hyderabad;hosta;cinema;sangeetha;telugu;police;media;tamil;marriage;hero;heroine;joseph vijay;reddy;anand deverakonda;aryaa;shatru1;devarakondaThu, 17 Dec 2020 16:00:00 GMTతమిళ స్టార్ హీరో విశాల్ అలాగే ఆర్య కలిసి నటిస్తున్న తాజా మూవీ ఎనిమి. తెలుగులో శత్రువు అని అర్థం వచ్చే ఈ సినిమాని విజయ్ దేవరకొండ నోటా సినిమా తీసిన ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్రుణాలివి రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమా నుంచి విశాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది ఈ టీం. ఈ సినిమాలో విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా నటిస్తున్నారని ప్రచారం నడుస్తోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ లో విశాల్ ఒక పోలీసు అధికారిగా కనిపిస్తున్నాడు. 


ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ సినిమా దర్శకుడు తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే చేస్తున్నారని సమాచారం. ఇక ఈ లుక్ లో విశాల్ గన్ పట్టుకొని కిందకు సీరియస్ గా చూస్తూ ఉండడం ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక రకంగా విశాల్ వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడని చెప్పవచ్చు. 


ఎందుకంటే ఈ సినిమా తర్వాత డిటెక్టివ్ 2 అనే సినిమా కూడా లైన్లో ఉంది. ఇక ఆయన నటించిన చక్ర సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే వృత్తి పరంగా ఇంత స్పీడ్ లో ఉన్నా వ్యక్తిగతంగా అనేక ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పవచ్చు ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుబు భావించిన అనిశా రెడ్డి వేరే ఆయన్ని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఇక మరోపక్క ఆయన నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉన్న రికార్డులు అన్నీ తగలబడి పోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక కూడా విశాల్ హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




లోకేష్ కి ఫాలోయింగ్ పెరుగుతుందా..ఏంటీ స్పందన..?

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?

పెళ్లి పేరుతో అది చేయడం తప్పు కాదట.. హైకోర్టు సంచలన తీర్పుః

సలార్ తర్వాత ‘భగీరా’.. పోస్టర్ అదుర్స్!

మరో టాలీవుడ్ రీమేక్‌పై బాలీవుడ్ హీరో కన్ను!

"జనభేరి" సభకు భయపడుతున్న "జగన్ సర్కార్'.. !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>