MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijay6e29d564-c70e-4953-8abd-dd0e829d8dcb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijay6e29d564-c70e-4953-8abd-dd0e829d8dcb-415x250-IndiaHerald.jpgమన తెలుగు ప్రజలు సినిమాలో కంటెంట్ బాగుంటే చాలు భాషతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎవరి సినిమా అయినా సరే ఎంతో గొప్ప సక్సెస్ చేస్తారనేది ఇప్పటికే ఎన్నో పర భాషా సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని నిరూపించాయి. నిజానికి ఇప్పటి వరకు మన తెలుగులో సౌత్ సహా పలు ఇతర భాషల సినిమాలు ఎన్నో సంచలన విజయాలు అందుకుని నిర్మాతలకు కాసులు కురిపించాయి. master;ialayathalapathi vijay;view;watch;mahesh;kranthi;kranti;s mahesh koneru;sethu;vijay;vijay sethupathi;makar sakranti;korea, south;cinema;telugu;sankranthi;tamil;youtube;you tube;blockbuster hit;husband;success;joseph vijay;yuva;lokesh kanagaraj;v;mass;masterఅబ్బబ్బబ్బా ... తెలుగు లో కూడా దుమ్ము దులుపుతోందబ్బా ...??అబ్బబ్బబ్బా ... తెలుగు లో కూడా దుమ్ము దులుపుతోందబ్బా ...??master;ialayathalapathi vijay;view;watch;mahesh;kranthi;kranti;s mahesh koneru;sethu;vijay;vijay sethupathi;makar sakranti;korea, south;cinema;telugu;sankranthi;tamil;youtube;you tube;blockbuster hit;husband;success;joseph vijay;yuva;lokesh kanagaraj;v;mass;masterThu, 17 Dec 2020 19:00:00 GMTసినిమా అయినా సరే ఎంతో గొప్ప సక్సెస్ చేస్తారనేది ఇప్పటికే ఎన్నో పర భాషా సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని నిరూపించాయి. నిజానికి ఇప్పటి వరకు మన తెలుగులో సౌత్ సహా పలు ఇతర భాషల సినిమాలు ఎన్నో సంచలన విజయాలు అందుకుని నిర్మాతలకు కాసులు కురిపించాయి.

ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే సౌత్ లోని ఇతర భాషల్లో ప్రముఖమైన తమిళ భాషా హీరోల సినిమాలు చాలా వరకు మన తెలుగులో కూడా డబ్ కాబడి మంచి సక్సెస్ అందుకున్నవి ఎన్నో ఉన్నాయి. ఇక ప్రస్తుతం విజయ్ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మాస్టర్. మంచి యాక్షన్, మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తుండగా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక ఇటీవల ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ తమిళ్ లో రిలీజ్ అయి సంచలన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం నిర్మాతలు రిలీజ్ చేసారు. గతంలో విజయ్ నటించిన తుపాకీ సినిమా తెలుగులో కూడా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇక్కడ కూడా ఆయనకు మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఇక ప్రస్తుతం ఆ టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతూ ఎంతో బాగా వ్యూస్, లైక్స్ ని దక్కించుకుంటూ కొనసాగుతోంది మాస్టర్ టీజర్. కాగా తెలుగులో ఈ సినిమాని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.....!!
 
" style="height: 370px;">



మళ్ళీ నవ్వులపాలు అవుతున్న లోకేష్..ఈసారి..?

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>