Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/test-news02df6cc8-99d2-4ec9-81c9-db9630c86cef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/test-news02df6cc8-99d2-4ec9-81c9-db9630c86cef-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే టి20 వన్డే సిరీస్ లు ఆడిన భారత జట్టు నేటి నుంచి టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది.. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత భారత్ మొదటి సారి టెస్ట్ ఆడనుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్లో భారత్ ఎలా ఆడనుంది అన్న దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే వన్డే టి20 సిరీస్ లలో ఇరు జట్లు కూడా చెరొక సిరీస్ గెలుచుకొని ప్రస్తుతం సమానంగా కొనసాగుతున్నాయి అయిtest;rani;virat kohli;india;australiaభారత జట్టుకు ఇదే మొదటిసారి.. ఏం జరగబోతుందో..?భారత జట్టుకు ఇదే మొదటిసారి.. ఏం జరగబోతుందో..?test;rani;virat kohli;india;australiaThu, 17 Dec 2020 09:30:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే టి20 వన్డే సిరీస్ లు  ఆడిన భారత జట్టు నేటి నుంచి టెస్ట్ సిరీస్ లో  ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది..  ఈ క్రమంలోనే కరోనా  వైరస్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత భారత్ మొదటి సారి టెస్ట్ ఆడనుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్లో భారత్ ఎలా ఆడనుంది  అన్న దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే వన్డే టి20 సిరీస్ లలో ఇరు జట్లు కూడా చెరొక సిరీస్ గెలుచుకొని ప్రస్తుతం సమానంగా కొనసాగుతున్నాయి అయితే ప్రస్తుతం టెస్ట్ సిరీస్లో గెలిచినవారు ఆధిపత్యం సాధించినట్లు అవుతుంది అన్న విషయం తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో సిరీస్ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్నటి వరకు రెండు జట్లు కూడా తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ చేసాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా జట్టును వరుస  గాయాల బెడద వేధిస్తున్న నేపథ్యంలో కీలక ఆటగాళ్లు జట్టు నుంచి దూరమయ్యారు.. ఇది టీమిండియాకు ఎంతగానో కలిసొచ్చే అవకాశం అని చెప్పాలి. ఇక అదే సమయంలో భారత జట్టులో ప్రస్తుతం కీలక ఆటగాడు అయిన విరాట్ కోహ్లీ ఒక టెస్ట్ మ్యాచ్లో ఉన్నప్పటికీ తర్వాత టెస్ట్ మ్యాచ్లకు దూరం అవుతుండడం భారత్కు ఎంతగానో లోటు ఏర్పడే అవకాశం ఉంది.



 ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో ఎలా రాణించినప్పటికీ ఆ తర్వాత మ్యాచ్ లలో  భారత జట్టు ఎలా రాణిస్తోంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అయితే నేడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభం కానుంది. అయితే గులాబీ బంతితో విదేశాల్లో టెస్ట్ సిరీస్ ఆడటం టీమిండియాకు ఇదే మొదటిసారి కావడం గమనార్హం.  ఇక గులాబీ బంతి తో టీమిండియా ఎలా ఆడుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక భారత్ ఆస్ట్రేలియా మధ్య గతంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో గణాంకాలు చూసుకుంటే భారత జట్టుపై ఆస్ట్రేలియా జట్టు ఎక్కువ విజయాలు సాధించి ఆధిపత్యం సాధించినట్లు ఉంది. మరి ఇప్పుడు టెస్టు సిరీస్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.


బిగ్ బాస్ దివి వెంట పడుతున్న దర్శక నిర్మాతలు..!

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>