PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/will-the-following-of-lokesh-increase-responsee0f70dbf-dd69-4a96-8633-89fea7a81b27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/will-the-following-of-lokesh-increase-responsee0f70dbf-dd69-4a96-8633-89fea7a81b27-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ప్రజల ఏకగ్రీవ తీర్పుతో అధికారం లోకి వచ్చింది వైసీపీ పార్టీ.. ప్రతిపక్షాల జోరును నిలువరిస్తూ టీడీపీ లాంటి అధికారంలో ఉన్న పార్టీ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ని కాదని ప్రజలు జగన్ ను నమ్మి గెలిపించారు.. ఇక వైసీపీ నేతలు సైతం ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా వనడుచుకుంటూ వస్తున్నారు.. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళు కావస్తుండగా ఇప్పటికే జగన్ అదే లెవెల్ మైంటైన్ చేయడం విశేషం.. lokesh;lokesh;jagan;nara lokesh;government;twitter;tdp;central government;ycp;lokesh kanagaraj;dookudu;partyలోకేష్ కి ఫాలోయింగ్ పెరుగుతుందా..ఏంటీ స్పందన..?లోకేష్ కి ఫాలోయింగ్ పెరుగుతుందా..ఏంటీ స్పందన..?lokesh;lokesh;jagan;nara lokesh;government;twitter;tdp;central government;ycp;lokesh kanagaraj;dookudu;partyThu, 17 Dec 2020 18:00:00 GMTవైసీపీ పార్టీ.. ప్రతిపక్షాల జోరును నిలువరిస్తూ టీడీపీ లాంటి అధికారంలో ఉన్న పార్టీ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ని కాదని ప్రజలు జగన్ ను నమ్మి గెలిపించారు.. ఇక వైసీపీ నేతలు సైతం ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా వనడుచుకుంటూ వస్తున్నారు.. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళు కావస్తుండగా  ఇప్పటికే జగన్ అదే లెవెల్ మైంటైన్ చేయడం విశేషం..

మరివార్పు టీడీపీ పరిస్థితీ చూస్తుంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది.. పార్టీ లో నాయకత్వం లోపించింది..దాంతో సరైన నాయకుడి అవసరం టీడీపీ కి ఉంది అని తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు లోకేష్ ని దించుదామా అని చూస్తున్న చంద్రబాబు టైం కోసం చూస్తున్నాడు.. అయితే లోకేష్ రాకను టీడీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారు.చంద్రబాబు మీద భక్తి, భయం ఇవన్నీ కలసి ఒకనాడు లోకేష్ ని పల్లకీలో పెట్టి తమ్ముళ్లు మోశారు. అవును ఆనాడు అధికారంలో టీడీపీ ఉంది. మరో సారి మనమేనని బాబు ఢంకా భజాయించి మరీ దూసుకుపోయారు. దాంతో టీడీపీలో భావి వారసుడు లోకేష్ అంటే మనసులో ఏమనుకున్నా బయటకు మాత్రం ఓకే అనేశారు.

అయితే మొదట్లో డల్ గా ఉన్నా లోకేష్ కి ఇప్పుడు ప్రజల్లో ఫాలోయింగ్ పెరిగినది టీడీపీ నాయకులూ చెప్తున్నారు. క‌రోనాకు ముందు… త‌ర్వాత‌.. రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప‌రిణితి సాధించిన విష‌యం పెద్దగా నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. క‌రోనా స‌మ‌యంలో ట్విట్టర్ ద్వారా నిరంత‌రం పార్టీని న‌డిపించేందుకు చేసిన ప్రయ‌త్నాల‌ను కొనియాడుతున్నారు. అదే స‌మ‌యంలో క‌రోనా ఉన్నప్పటికీ.. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో దూకుడుగా వ్యవ‌హ‌రించిన తీరునుకూడా ప్రశంసిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో ఏపీకి రాకుండా ఎక్కువుగా సోష‌ల్ మీడియాను వినియోగించుకుని.. ప్రభుత్వంపై విమ‌ర్శలు చేయ‌డంతోపాటు.. ప్రజ‌ల‌కు అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వడంలోనూ నారా లోకేష్ చురుకైన పాత్ర పోషించార‌ని అంటున్నారు.






పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?

వాళ్ళు ఒప్పుకుంటే.. నేను రాజీనామా చేస్తా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..?

అంచనాలు పెంచేస్తోన్న విశాల్ ‘ఎనిమీ’ ఫస్ట్ లుక్

పెళ్లి పేరుతో అది చేయడం తప్పు కాదట.. హైకోర్టు సంచలన తీర్పుః

సలార్ తర్వాత ‘భగీరా’.. పోస్టర్ అదుర్స్!

మరో టాలీవుడ్ రీమేక్‌పై బాలీవుడ్ హీరో కన్ను!

"జనభేరి" సభకు భయపడుతున్న "జగన్ సర్కార్'.. !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>