MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood709cb358-3625-47f0-8a82-74d016c0cd8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood709cb358-3625-47f0-8a82-74d016c0cd8c-415x250-IndiaHerald.jpgడివిడిలు, యూట్యూబ్ మరియు నెట్‌ఫ్లిక్స్, ఆమెజాన్ లాంటి మొబైల్ యాప్స్ లో సినిమాలు చూడటంలో ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. అదేంటంటే మీకు కావలసిన చోట సినిమాని పాజ్ చేయవచ్చు. అదే సీన్ ని మీరు పదే పదే చూసి ఆనందించవచ్చు. అదే మీకు అత్యంత ఇష్టమైన సన్నివేశాన్నిథియేటర్లలో ఒక సారి మాత్రమే చూడగలరు. అది ఎమోషనల్ సీన్ అయినా, మీకు ఇష్టమైన నటుడు నటించిన సీన్ కావచ్చు. ఏదేమైనా దాదాపు ప్రతి సినిమాలో ఎక్కువగా పాజ్ చేయబడిన సీన్స్ ఉంటూనే ఉంటాయి. టాలీవుడ్‌ లో చాలా సున్నితమైన మరియు అలానే విలువైన సీన్స్ కూడా చాలా ఉన్నాయి. అత్యధtollywood;pawan;bhumika chawla;shiva;kushi;bahubali;youtube;you tube;lord siva;romantic;lieతెలుగు సినిమాలలో పదే పదే చూసిన సీన్స్ ఇవే..తెలుగు సినిమాలలో పదే పదే చూసిన సీన్స్ ఇవే..tollywood;pawan;bhumika chawla;shiva;kushi;bahubali;youtube;you tube;lord siva;romantic;lieThu, 17 Dec 2020 07:00:00 GMTడివిడిలు, యూట్యూబ్ మరియు నెట్‌ఫ్లిక్స్, ఆమెజాన్ లాంటి మొబైల్ యాప్స్ లో సినిమాలు చూడటంలో ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. అదేంటంటే మీకు కావలసిన చోట సినిమాని పాజ్ చేయవచ్చు. అదే సీన్ ని మీరు పదే పదే చూసి ఆనందించవచ్చు. అదే మీకు అత్యంత ఇష్టమైన సన్నివేశాన్నిథియేటర్లలో ఒక సారి మాత్రమే చూడగలరు. అది ఎమోషనల్ సీన్ అయినా, మీకు ఇష్టమైన నటుడు నటించిన సీన్ కావచ్చు. ఏదేమైనా దాదాపు ప్రతి సినిమాలో ఎక్కువగా పాజ్ చేయబడిన సీన్స్ ఉంటూనే ఉంటాయి. టాలీవుడ్‌ లో చాలా సున్నితమైన మరియు అలానే విలువైన సీన్స్ కూడా చాలా ఉన్నాయి. అత్యధికంగా పాజ్ చేసి మరలా పదే పదే చూసిన టాప్ 3 తెలుగు మూవీల జాబితా మీ కోసం అందిస్తున్నాం. 

1. బాహుబలి 

ఎందుకంటే : బాహుబలి సిరీస్‌లో శివుడు మరియు అవంతికల ఏకైక రొమాంటిక్ ట్రాక్ పచ్చ బొట్టేసిన పాట. మొదటి చూపులోనే ఇద్దరూ ప్రేమలో పడటంతో, ఆకర్షణ శారీరకంగా మాత్రమే ఉందని దర్శకుడు చూపించాలనుకున్నాడు, అందుకే ఈ పాటలో ప్రధాన పాత్రలు లైంగికంగా దగ్గ్రరయినట్టు చూపిస్తాడు. 

2. ఖుషి 

 

ఈ సీన్ ఎందుకంటే : ఈ రోజుకు కూడా మనం చాలా సినిమాల్లో ‘కుషి నడుము సన్నివేశం’ ప్రస్తావన చూడవచ్చు. ఈ సీన్ లో పవన్ పదేపదే భూమిక నడుము వైపు చూస్తూ ఉంటాడు. ఈ సీన్ వలనే కథ యు-టర్న్ తీసుకుంటున్నందున ఈ సన్నివేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలానే పవన్ చూసే చూపుల కొందరు చూస్తె, భూమిక నడుము కోసం కొందరు చూస్తుంటారు.

 

3. ఎవడు


ఈ సీన్ ఎందుకంటే : ఎవడులోని పింపుల్ డింపుల్ పాట విడుదలైన తర్వాత ఈ పాటలో శ్రుతి హాసన్ యొక్క అనధికార మరియు అభ్యంతరకరమైన చిత్రాలు మరియు వర్కింగ్ స్టిల్స్ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ పిక్స్ చాలా వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ ఈ పాటను పాజ్ చేసి స్క్రీన్ షాట్స్ తీసినవేనని తేలింది.




ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫ్రీ బస్సు పాస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>