MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka-chopra67a04e25-413e-4a5b-ab4b-080b2618ce41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka-chopra67a04e25-413e-4a5b-ab4b-080b2618ce41-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా. ప్రియాంకా చోప్రా తన 18వ ఏటనే ప్రపంచ సుందరి. కిరీటాన్ని కైవసం చేసుకుంది. అనంతరం ఆమె వెంటనే బాలీవుడ్‌లో సినిమాలు చేయడం ప్రారంభించింది. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్‌గా మారింది.priyanka chopra;watch;priya;priyanka chopra;mithra;prema;prince;priyanka;raasi;bollywood;cinema;london;hollywood;love;car;hindi;husband;hero;heroineవీధుల్లో గొడవపడిన స్టార్ హీరోయిన్ జంట.. అసలు కారణం ఏంటీ..?వీధుల్లో గొడవపడిన స్టార్ హీరోయిన్ జంట.. అసలు కారణం ఏంటీ..?priyanka chopra;watch;priya;priyanka chopra;mithra;prema;prince;priyanka;raasi;bollywood;cinema;london;hollywood;love;car;hindi;husband;hero;heroineThu, 17 Dec 2020 09:00:00 GMTప్రియాంక చోప్రా. ప్రియాంకా చోప్రా తన 18వ ఏటనే ప్రపంచ సుందరి. కిరీటాన్ని కైవసం చేసుకుంది. అనంతరం ఆమె వెంటనే బాలీవుడ్‌లో సినిమాలు చేయడం ప్రారంభించింది. అనతి కాలంలోనే టాప్ హీరోయిన్‌గా మారింది. ప్రియాంకా చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన మార్క్ చాటిన అందాల రాశి, చక్కని నటి. ముజ్‌సే షాదీ కరోగీ వంటి హిందీ సినిమాల నుంచి బే వాచ్ లేటెస్ట్ వర్షన్‌లో నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం వరకు పిగ్గీ ఛాప్స్ టాప్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

ప్రియాంకా చోప్రా మిత్రులు జాబితా చాలా పెద్దది. బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ హీరో నిక్‏జోనాస్‏ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‏లో క్వాంటికో సిరీస్‏లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రియాంక. అదే సమయంలో తనకంటే పదేళ్ళు చిన్నవాడైన నిక్‏జోనాస్‏ను 2018లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.

కాగా, తన భర్త నిక్ ‏పై ప్రియాంకకు కోపం వచ్చింది. దీంతో లండన్ వీధుల్లో వీరిద్దరి మధ్య మాటలయుద్ధం జరిగింది. అంతే వెంటనే తన భర్తను కారులో నుంచి దిగిపొమ్మని గట్టిగా చెప్పింది ప్రియాంక. అయితే ప్రియాంక తన భర్తతో గొడపడింది రియల్ లైఫ్‏లో కాదండోయ్ రీల్ లైఫ్‏లో ఇదంతా జరిగింది. ప్రస్తుతం ప్రియాంక్ తన కొత్త సినిమా ‘టెక్ట్స్ ఫర్ యూ’ షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో ప్రియాంక భర్త నిక్‏జోనాస్‏ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని సన్నివేశాలను లండన్‏లో చిత్రీకరించారు. అందులో భాగంగానే తనతోపాటు కారులో ప్రయాణిస్తున్న నిక్‏తో ప్రియాంక గొడవపడడం, ఆ తర్వాత నిక్‏ను తన కారు నుంచి దిగిపొమ్మని చెప్పడం.. ఇలాంటి కొన్ని సీన్లను చిత్రీకించారు.


అమరావతిలో భారీ బహిరంగ సభ...!

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>