Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna-krack-director-movie-9325e5d1-86af-4cc1-a453-d54230de333a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/balakrishna-krack-director-movie-9325e5d1-86af-4cc1-a453-d54230de333a-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ సినిమా చేస్తున్న బాలయ్య బాబు ఆ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బిబి3 డైలాగ్ టీజర్ ఫ్యాన్స్ ను అలరించిన సినిమా టైటిల్ పై కన్ ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. balakrishna;balakrishna;gopichand;boyapati srinu;gopichand malineni;krishna;kushi;santhosh;santosh srinivas;simhaa;srinivas;cinema;producer;producer1;letter;nandamuri taraka rama rao;santhossh jagarlapudi;mass;krackబాలకృష్ణతో క్రాక్.. దబిడి దిబిడే..!బాలకృష్ణతో క్రాక్.. దబిడి దిబిడే..!balakrishna;balakrishna;gopichand;boyapati srinu;gopichand malineni;krishna;kushi;santhosh;santosh srinivas;simhaa;srinivas;cinema;producer;producer1;letter;nandamuri taraka rama rao;santhossh jagarlapudi;mass;krackThu, 17 Dec 2020 19:32:58 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ సినిమా చేస్తున్న బాలయ్య బాబు ఆ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ టీజర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బిబి3 డైలాగ్ టీజర్ ఫ్యాన్స్ ను అలరించిన సినిమా టైటిల్ పై కన్ ఫ్యూజన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఈ సినిమా తర్వాత బి.గోపాల్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని టాక్.

ఇదేకాకుండా సంతోష్ శ్రీనివాస్ తో కూడా బాలకృష్ణ సినిమా ఉంటుందని అంటున్నారు. ఆ సినిమాకు బలరాముడు బరిలోకి దిగితే అన్న టైటిల్ పరిశీలనలో ఉందట. బడా నిర్మాతసినిమా నిర్మిస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా గోపిచంద్ మలినేని డైరక్షన్ లో కూడా బాలకృష్ణ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మాస్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న గోపీచంద్ ఊర మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణతో సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

ప్రస్తుతం రవితేజతో క్రాక్ సినిమా చేస్తున్న గోపీచంద్ మలినేని ఆ సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు సినిమానే ఉంటుందని టాక్. కథా చర్చలు ముగియడంతో త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. క్రాక్ డైరక్టర్ బాలకృష్ణ వర్షన్ క్రాక్ సినిమా చేస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారని చెప్పొచ్చు.




చంద్రబాబు వె... గాలి... పిచ్చి కుక్కలా కనకదుర్గమ్మ మార్చింది: కొడాలీ నానీ వివాదాస్పద వ్యాఖ్యలు

చనిపోతూ కూడా ఐదుగురి కాపాడిన రెండున్నరేళ్ళ చిన్నారి

24 న కొత్త బిజినెస్ కు శంఖు స్థాపన చేయనున్న సీఎం...ఎక్కడంటే ??

కేసీఆర్ సర్కార్ పై తిరుగుబాటు ? నివురు గప్పిన నిప్పులా ఓయూ

పాపం తెలంగాణా మంత్రి... వివరణ ఇచ్చుకున్నారు

పీఎం కేర్స్ గురించి బయట పడిన షాకింగ్ నిజం

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న జంట.. కానీ ఆ బాధ భరించలేక చివరికి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>