PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covaxinc20947c9-5cf0-4b36-92a4-b2376fce4161-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covaxinc20947c9-5cf0-4b36-92a4-b2376fce4161-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు భారత్ బయోటెక్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా వైరస్‌ టీకా తుది దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న బయోటక్ సంస్థ.. దేశీయంగా ‘కొవాగ్జిన్‌’ టీకా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపడం లేదని స్పష్టం చేసింది. టీకా తొలి వ్యాక్సినేషన్ తర్వాత తలెత్తిన దుష్ఫ్రభావాలు ఎలాంటి మందుల అవసరం లేకుండానే తగ్గిపోయాయని పేర్కొంది. covaxin;health;india;mandula;telangana;police;january;parliment;assembly;director;army;central governmentకోవాగ్జిన్ కరోనా టీకా సేఫ్! భారత్ బయోటెక్ గుడ్‌న్యూస్కోవాగ్జిన్ కరోనా టీకా సేఫ్! భారత్ బయోటెక్ గుడ్‌న్యూస్covaxin;health;india;mandula;telangana;police;january;parliment;assembly;director;army;central governmentThu, 17 Dec 2020 08:14:46 GMTభారత్ బయోటెక్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది.    కరోనా వైరస్‌ టీకా తుది దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న బయోటక్ సంస్థ..  దేశీయంగా ‘కొవాగ్జిన్‌’ టీకా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపడం లేదని స్పష్టం చేసింది. టీకా తొలి వ్యాక్సినేషన్ తర్వాత తలెత్తిన దుష్ఫ్రభావాలు ఎలాంటి మందుల అవసరం లేకుండానే తగ్గిపోయాయని పేర్కొంది. కానీ ఇంజక్షన్ వేసిన చోటనే కొద్దిగా నొప్పి ఏర్పడుతుందని, అది కూడా క్రమంగా తగ్గిపోతుందని తెలిపింది. ఫేజ్‌ 1 ట్రయల్స్ మధ్యంతర ఫలితాల ప్రకారం టీకా రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుందని వివరించింది. తొలిదశ ట్రయల్స్‌కు సంబంధించి మధ్యంతర ఫలితాలను బుధవారం భారత్ బయోటెక్ సంస్థ విడుదల చేసింది.


        తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. రాష్ట్రంలో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు వ్యాక్సిన్ పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లను ఆరోగ్య శాఖ చేస్తోంది. ఇందు కోసం ఇప్పటికే 10వేల మంది సిబ్బందిని ఆరోగ్య శాఖ అధికారులు సిద్దం చేశారు. 3 కోట్ల డోసులను నిల్వ చేసేందుకు గాను కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారమే టీకాను పంపిణి చేస్తామని తెలంగాణ వైద్యాధికారులు చెబుతున్నారు.

          తొలి దశలో హెల్త్ వర్కర్లకు, ఆ తర్వాత  ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఆర్మీ, హోంగార్డులు, జైళ్ల శాఖ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిబ్బందికి, మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 50 ఏండ్ల వయసు దాటిన వారికి, 50 ఏండ్ల కంటే తక్కువ వయసుండి ఇతర జబ్బులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం చెప్పింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుల్లోని వివరాల ఆధారంగా 50 ఏండ్లు దాటినవారిని గుర్తించి, వివరాలను సేకరించాలని చెప్పింది. ఈ మూడు కేటగిరీల వారికి కొవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్ర్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించింది.

 

  


కబ్జా చేశారా.. ఇక జైలుకే.. ప్రభుత్వం కొత్త చట్టం..?

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న బుట్ట బొమ్మ.. ఫొటో చూస్తే మంటలే..

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>