MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/calls6a6211a9-020a-49b4-a461-5b2754927f43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/calls6a6211a9-020a-49b4-a461-5b2754927f43-415x250-IndiaHerald.jpgతమిళ బుల్లితెర నటి డీజే చిత్ర తొలి చిత్రం కాల్స్ విడుదలకు సిద్ధమైంది ఎన్నో ఒడిదుడుకుల మధ్య సినీపరిశ్రమలోకి అడుగు పెట్టిన వి.జె చిత్ర నటించిన తొలి చిత్రమే తన ఆఖరి చిత్రంగా మారింది.. జె .శబరీష్ దర్శకత్వం వహించిన కెల్లన్ అనే సినిమాలో చిత్ర ప్రధాన పాత్రలో నటించింది .. ఈ సినిమా షూటింగ్ ని 2020 జనవరిలోనే పూర్తి చేసారు.. కాగా జూలైలో ఈ సినిమా విడుదల చేయాలనుకున్నారుcalls;industries;cinema;january;tamil;2020;film industry;industry;posters;duvvada jagannadham;v;chitramవిడుదలకి సిద్దమైన వి.జె.చిత్ర ఆఖరి సినిమా. పోస్టర్ చుస్తే కన్నీళ్లు రాక తప్పదువిడుదలకి సిద్దమైన వి.జె.చిత్ర ఆఖరి సినిమా. పోస్టర్ చుస్తే కన్నీళ్లు రాక తప్పదుcalls;industries;cinema;january;tamil;2020;film industry;industry;posters;duvvada jagannadham;v;chitramWed, 16 Dec 2020 13:59:00 GMTసినిమా ఇప్పుడు  విడుదలకి సిద్ధం అవుతుంది ..ఆమె చేసిన తొలి చిత్రం ఆమెను చూసుకోకుండా చేసుకుంది .. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో  తొలి చిత్రం నుండి చివరి  చిత్రం వరకు తను చేసిన సినిమాల యొక్క  గొప్పదనం గురుంచి అందులో తను చేసిన నటన గురించి అందరు  ప్రశంసిస్తారు . కానీ ఇక్కడ వేరుగా ఉంది  ..  చిత్ర తాను చేసిన  తొలి చిత్రమే ఆమెకి  చివరిదిగా మారింది..  ఇది ఎంతో బాధాకరం తమిళ్ లో ఇంకా అనేక  చిత్రాలు చేసే సత్తా ఉన్న యాక్టర్ చిత్ర   ఆశ్చర్యంగా తమిళ ప్రజలకి  ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి చిత్ర అనే వార్తని వినిపించింది  .. విధి ఎంత విచిత్రమైనది చుడండి  .. ఎన్నో అవకాశాలు కోసం సినీ ఇండస్ట్రీ అంత చుట్టిన చిత్ర కి ఎన్నోరోజులు ఫలితానికి  ఆమెకి ఒక సినిమా అవకాశం ఇచ్చింది ..అది కూడా చిత్ర ప్రధాన పాత్రలో చేస్తూ  తమిళ్ ఇండస్ట్రీ లోకి ప్రవేశించింది  .. ఆలా కాల్స్ అనే చిత్రంతో వి.జె. చిత్ర  తమిళ్ లోకి నటిగా తొలి అడుగు వేసింది .. హఠాత్తుగా అంతలోనే తాను తీసుకున్నఒక  నిర్ణయం తో తమిళ్ ఇండస్ట్రీ కి షాక్ ఇచ్చి అనంత లోకాలకు వెళ్ళిపోయింది ..
తమిళ బుల్లితెర నటి డీజే చిత్ర తొలి చిత్రం కాల్స్ విడుదలకు సిద్ధమైంది ఎన్నో ఒడిదుడుకుల మధ్య సినీపరిశ్రమలోకి అడుగు పెట్టిన వి.జె  చిత్ర నటించిన తొలి చిత్రమే తన ఆఖరి చిత్రంగా మారింది.. జె .శబరీష్  దర్శకత్వం వహించిన కెల్లన్ అనే సినిమాలో చిత్ర ప్రధాన పాత్రలో నటించింది ..  ఈ సినిమా షూటింగ్ ని 2020  జనవరిలోనే  పూర్తి చేసారు.. కాగా  జూలైలో ఈ  సినిమా విడుదల చేయాలనుకున్నారు.. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.. అయితే  సినిమాని విడుదల చేసే సమయం లో  ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో మూవీ టీం షాక్ కి  గురైంది.. అయితే ఆదివారం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది .. వచ్చే ఏడాది జనవరి  1న   ట్రైలర్ విడుదల చేస్తామని మూవీ టీం చెబుతుంది  ..  


బి బి 4: ఇంటి సభ్యుల పై కీలక వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...!

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>