MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-107b0c0203f-f6bf-4ab3-bce1-c8372001429f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-107b0c0203f-f6bf-4ab3-bce1-c8372001429f-415x250-IndiaHerald.jpgవరుస అపజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ మూవీకి 'డేంజర్' అనే టైటిల్ పెట్టనున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇటీవల మరో టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి 'టార్చ్ బేరర్' అనే టైటిల్ ను దర్శకుడు పరిశీలిస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది కృష్ణానగర్ లో. ఇదిలా ఉంటే.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు నందమూరి అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచి పోయిన ఈ సినిమbalayya 107;balakrishna;anil music;anil ravipudi;boyapati srinu;puri jagannadh;cinema;nandamuri balakrishna;paisa vasool;kannada;director;comedy;hero;yuva;nandamuri taraka rama rao;nagashaurya;massబోయపాటి తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేస్తున్నాడో తెలుసా..??బోయపాటి తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేస్తున్నాడో తెలుసా..??balayya 107;balakrishna;anil music;anil ravipudi;boyapati srinu;puri jagannadh;cinema;nandamuri balakrishna;paisa vasool;kannada;director;comedy;hero;yuva;nandamuri taraka rama rao;nagashaurya;massWed, 16 Dec 2020 21:00:00 GMTనందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ మూవీకి 'డేంజర్' అనే టైటిల్ పెట్టనున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇటీవల మరో టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి 'టార్చ్ బేరర్' అనే టైటిల్ ను దర్శకుడు పరిశీలిస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది కృష్ణానగర్ లో. ఇదిలా ఉంటే.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు నందమూరి అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచి పోయిన ఈ సినిమా షూటింగ్..ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లిందని టాక్. అయితే.. ఈ సినిమా తర్వాాత బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనే దానిపై క్లారిటీ రావట్లేదు.

బోయపాటి మూవీ కంప్లీట్ అవ్వగానే.. అనిల్ రావిపూడి చిత్రం చేస్తారనే టాక్ నడుస్తోంది. మంచి కామెడీ ఎంటర్ టైనర్స్తో వరుస విజయాలు అందుకుంటున్న అనిల్.. బాలకృష్ణతో సినిమా చేయాలని ఎప్పటినుండో ఆశ పడుతున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చే చిత్రానికి 'రామారావు గారు' అనే టైటిల్ పెట్టబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది.మరోవైపు పూరి, బాలయ్యాల కాంబినేషన్ రిపీట్ కాబోతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 'పైసా వసూల్'తో పూరి-బాలయ్య మధ్య మంచి బాాండింగ్ ఏర్పడింది. బాలయ్యతో లవ్లో ఉన్నానంటూ ఆ మధ్య పూరీ సరదా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

 పూరీ ఎప్పుడు సినిమా చేద్దామన్నా రెడీ అంటూ బాలయ్య కూడా చెప్పేశారు.పై రెండు చిత్రాల గురించి చర్చ నడుస్తుండగానే..ఇప్పుడు మరో విషయం తెరపైకి వచ్చింది. ఓ కన్నడ దర్శకుడితో కలిసి బాలయ్య సినిమా చేయనున్నారనీ.. అంతేకాదు.. ఇందులో యువ హీరో నాగశౌర్య కూడా నటిస్తున్నాడని ప్రచారం సాగుతోంది. మరి బీబీ3 తర్వాత నందమూరి నటసింహం ఏ చిత్రం చేయనున్నారు? ఏ దర్శకుడికి అవకాశం ఇస్తారు? అనే విషయాాలు తెలియాలంటే ఈ వార్తలన్నింటిపై ఓ క్లారిటీ రావాల్సిందేనని అంటున్నారు విశ్లేషకులు...!!


తెలంగాణ బీజేపీ లో అప్పుడే విబేధాలు మొదలయ్యాయా..?

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>