MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena6ce65691-c8ce-4410-b50c-fa68062f262e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena6ce65691-c8ce-4410-b50c-fa68062f262e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమా మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ఉప్పెన.. మెగా హీరోనుంచి రాబోతున్న మరో హీరో కావడంతో ఈ సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు..అందులోనూ మెగా మేనల్లుడు, స్టార్ హీరో గా ఎదుగుతున్న సాయి ధరమ్ తేజ్ తమ్ముడు హీరోగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు.. uppena;jeevitha rajaseskhar;sai dharam tej;sana;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;telugu;husband;hero;girl;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;fatherఈ ఒక్క ట్విస్ట్ కోసమైనా ఉప్పెన సినిమా చూడాలట..?ఈ ఒక్క ట్విస్ట్ కోసమైనా ఉప్పెన సినిమా చూడాలట..?uppena;jeevitha rajaseskhar;sai dharam tej;sana;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;telugu;husband;hero;girl;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;fatherWed, 16 Dec 2020 22:54:00 GMTటాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమా మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న  ఉప్పెన.. మెగా హీరోనుంచి రాబోతున్న మరో హీరో కావడంతో ఈ సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు..అందులోనూ మెగా మేనల్లుడు, స్టార్ హీరో గా ఎదుగుతున్న సాయి ధరమ్ తేజ్ తమ్ముడు హీరోగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు..

సినిమా పై కూడా మంచి అంచనాలు ఉండడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్ ఇచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా కి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.  ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కావడంతో ఈ సినిమా రిలీజ్ పై వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి..

చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉందట. ఆ ట్విస్టును ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందట. ఓ పేదింటి కుర్రాడు.. ఒక పెద్దింటి అమ్మాయి.. వీళ్ల మధ్య సాగే ప్రేమకథే ‘ఉప్పెన’. దర్శకుడు బుచ్చిబాబు సనా తన నిజ జీవిత అనుభవాల నేపథ్యంలోనే ఈ సినిమాను రూపొందించాడట. హీరోయిన్ తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. తన కూతురిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో హీరోకు అతను చేసే నష్టమే ఈ సినిమాలో అతి పెద్ద ట్విస్ట్ అని సమాచారం. అది కొంచెం జీర్ణించుకోలేని విధంగా, ఇప్పటిదాకా తెలుగులో మరే సినిమాలోనూ చూడని ఉంటుందట.


బాలయ్య - బోయపాటి మూవీ లో మరొక స్టార్ హీరో ..... ??

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>