MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monald310ed54-01ac-432d-911b-36516d38a4c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monald310ed54-01ac-432d-911b-36516d38a4c4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 పై ప్రేక్షకాభిమానుల్లో ప్రస్తుతం విపరీతంగా ఆసక్తి పెరిగింది. దానికి ప్రధాన కారణం ఈ షో మరొక నాలుగు రోజుల్లో ముగియనుండడమే. ఇప్పటికే ఈ షో 15వ వారానికి చేరుకోవడం, ఇక హౌస్ లో మొత్తం ఐదుగురు టాప్ 5 కంటెస్టెంట్స్ అయిన అభిజీత్, అరియనా, అఖిల్, సోహెల్, హారిక మాత్రమే మిగలడంతో వీరిలో ఎవరు ఫైనల్ విజేతగా నిలిచి విన్నర్ టైటిల్ అందుకుంటారో అని అందరిలో ఒకటే ఉత్కంఠ. ఇక ఇటీవల హౌస్ నుండి మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. abhijeet;monal;akhil akkineni;monal gajjar;bigboss;media;winner;winner1;star maa;houseఅవును అభిజీత్ అలాంటోడే .... అఖిల్ అయితే మరీ .... షాకింగ్ నిజాలు బయటపెట్టిన మోనాల్ ....??అవును అభిజీత్ అలాంటోడే .... అఖిల్ అయితే మరీ .... షాకింగ్ నిజాలు బయటపెట్టిన మోనాల్ ....??abhijeet;monal;akhil akkineni;monal gajjar;bigboss;media;winner;winner1;star maa;houseWed, 16 Dec 2020 01:00:00 GMTస్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 పై ప్రేక్షకాభిమానుల్లో ప్రస్తుతం విపరీతంగా ఆసక్తి పెరిగింది. దానికి ప్రధాన కారణం ఈ షో మరొక నాలుగు రోజుల్లో ముగియనుండడమే. ఇప్పటికే ఈ షో 15వ వారానికి చేరుకోవడం, ఇక హౌస్ లో మొత్తం ఐదుగురు టాప్ 5 కంటెస్టెంట్స్ అయిన అభిజీత్, అరియనా, అఖిల్, సోహెల్, హారిక మాత్రమే మిగలడంతో వీరిలో ఎవరు ఫైనల్ విజేతగా నిలిచి విన్నర్ టైటిల్ అందుకుంటారో అని అందరిలో ఒకటే ఉత్కంఠ. ఇక ఇటీవల హౌస్ నుండి మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీకి ఇచ్చిన కొత్తలో మోనాల్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని, అయితే ఇటీవల గడచిన కొన్ని వారాల్లో ఆమె బాగా టాస్క్ ల్లో ఆడడంతో పాటు అలరించే పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల నుండి మంచి పేరు ఓట్లు దక్కించుకుందని అంటున్నారు విశ్లేషకులు. ఇక మొన్న 14వ వారం హౌస్ నుండి బయటకు వెళ్లిన అనంతరం తన కుటుంబసభ్యులను, స్నేహితులను కలిసిన మోనాల్, నిన్న ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే అందులో భాగంగా హౌస్ మేట్స్ అందరి గురించి పలు విషయాలు వెల్లడించిన మోనాల్, మరీ ముఖ్యంగా అఖిల్, అలానే అభిజీత్ ల గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

అఖిల్ చాలా విషయాల్లో బెస్ట్ అని, తనకు ఎన్నో సార్లు సమస్యలు వచ్చినపుడు ఒక మంచి స్నేహితుడిగా ఎంతో తోడు నీడగా ఉన్నాడని, అయితే అతడికి కోపం వచ్చినపుడు మాత్రం దానికి కారణం చెప్పకపోవడం తనలోని పెద్ద మైనస్ అని మోనాల్ చెప్పింది. ఇక అభిజీత్ పై తనకు మొదట్లో ఎంతో మంచి సదభిప్రాయం ఉందని, అయితే ఇప్పటికీ తనపై అదే అభిప్రాయం ఉన్నప్పటికీ అతడిలో మెయిన్ మైనస్ అతడి ఈగో అని, తనకి కరెక్ట్ అనిపించింది వేరే వాళ్ళు ఒప్పుకోకపోతే అసలు ఓర్చుకోలేడు అంటూ సంచలనంగా కామెంట్స్ చేసింది. ఇక వారిద్దరిపై మోనాల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.....!!


జగన్ పై ఆ ప్రచారం వికటించిందా.. అందుకే రూటు మార్చారు..?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>