MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sai-dharam-tej-revealed-about-megastar-fans-behavior-711476bf-d1fb-414d-9090-397b896baa5f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sai-dharam-tej-revealed-about-megastar-fans-behavior-711476bf-d1fb-414d-9090-397b896baa5f-415x250-IndiaHerald.jpgసాయి ధ‌ర‌మ్ తేజ్...మెగా ఫ్యామిలి బ్యాక్‌గ్రౌండ్‌ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న హీరో. కెరీర్ అర్భంలో తడబడిన కూడా చిత్రలహరి సినిమా సాయి ధరమ్ తేజ్ ని మిమున్ గ్యారెంటీ హీరోగా మార్చేసింది.sai dharam tej;chiranjeevi;jeevitha rajaseskhar;sai dharam tej;srihari;tollywood;cinema;youtube;you tube;genre;producer;interview;remake;iron;producer1;hero;chitralahari;solo bathuke so betterఆయన అభిమానులు నన్ను దారుణంగా అవమానించారు: సాయి ధరమ్ తేజ్ఆయన అభిమానులు నన్ను దారుణంగా అవమానించారు: సాయి ధరమ్ తేజ్sai dharam tej;chiranjeevi;jeevitha rajaseskhar;sai dharam tej;srihari;tollywood;cinema;youtube;you tube;genre;producer;interview;remake;iron;producer1;hero;chitralahari;solo bathuke so betterWed, 16 Dec 2020 12:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న హీరో. కెరీర్ అర్భంలో తడబడిన కూడా చిత్రలహరి సినిమా సాయి ధరమ్ తేజ్ ని మిమున్ గ్యారెంటీ హీరోగా మార్చేసింది. తన జోనర్ ఏంటో తెలుసుకొని పంథా మార్చుకున్నాడు ఈ మెగా మేనల్లుడు. అందుకే మంచి ఫామ్ లో సైతం కొనసాగుతున్నాడు. ఈ మధ్య కాలంలో సాయి ధరమ్ తేజ్ యూట్యూబ్ ఇంటర్వ్యూ లలో సైతం బాగానే కనిపిస్తున్నాడు. అందులో భాగం గానే కొన్ని సంచలన విషయాలను పంచుకున్నాడు.

మొదట సాయి ధరమ్ తేజ్ రేయ్ సినిమాతో డెబ్యూ చేయాల్సింది, కానీ నిర్మాత కొన్ని ఫైనాన్సియల్ సమస్యల వల్ల ఆ చిత్రం ఆలస్యంగా విడుదల అయ్యింది. దాని తర్వాత లైన్ లో పెట్టిన సినిమా పిల్ల నువ్వు లేని జీవితం. ఇది సగం సినిమా షూటింగ్ అయ్యాక శ్రీహరి గారు కన్నుమూశారట. దాంతో ఆయన నటించిన సన్నివేశాలను శ్రీహరి స్థానంలో జగపతిబాబు ని పెట్టి తీయాల్సి వచ్చిందట. ఇలా మొదలయిన రెండు సినిమాల్లో అవాంతరాలు వచ్చాయని, దీంతో మెగా  అభిమానులు నన్ను ఐరన్ లెగ్ అని అంటూ అనేవారని సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇక అక్కడితో ఆగకుండా వరస ఫ్లాపులతో సతమవుతున్న సాయి ని పిలిచి ఒక చిరజీవి అభిమాని నువ్వు సినిమాలు చేయడం మానెయ్ అంటూ చెప్పారని వాపోయాడు. అక్కడ మొదలయిన కసి ఇప్పుడు మీ మూడు స్టార్ ని చేసింది అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకోచ్చాడు. ఇక చిరంజీవి పాటలను తన సినిమాల్లో పెట్టుకోవడం పైన అనేక దుమారం చెలరేగింది అందుకే ఇక పై చిరంజీవి పాటలను రీమేక్ చేయకూడదని డిసైడ్ అయ్యానని చెప్పాడు. ఇక ప్రస్తుతం సాయి నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఈ నెలాఖరున థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ సినిమాతో హ్యటిక్ కొట్టాలని సాయి ధరమ్ తేజ్ భావిస్తున్నాడు.


రుచికరమైన వెజిటేబుల్ పకోడీ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>