PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suvendu-adikarid20da229-130d-459f-b7a1-47580b24792f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suvendu-adikarid20da229-130d-459f-b7a1-47580b24792f-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ముందు అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ కీల‌క నేతగా ఉన్న సువెందు అధికారి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న స్వ‌యంగా అసెంబ్లీకి వెళ్లి త‌న రాజీనామాను స‌మ‌ర్పించారు. టీఎంసీ పార్టీకి కూడా సువెందు రాజీనామా చేశారు.suvendu adikari;modi;amit shah;thirtha;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;amith shah;congress;రాజీనామా;prime minister;car;assembly;mla;minister;central government;mamta mohandas;party;narendraబెంగాల్ లో టీఎంసీకి షాక్! బీజేపీలోకి కీలక నేతబెంగాల్ లో టీఎంసీకి షాక్! బీజేపీలోకి కీలక నేతsuvendu adikari;modi;amit shah;thirtha;bharatiya janata party;west bengal - kolkata;narendra modi;amith shah;congress;రాజీనామా;prime minister;car;assembly;mla;minister;central government;mamta mohandas;party;narendraWed, 16 Dec 2020 17:19:21 GMTబెంగాల్ లో  ఎన్నికలకు ముందు అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.
మాజీ మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ కీల‌క నేతగా ఉన్న సువెందు అధికారి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న స్వ‌యంగా అసెంబ్లీకి వెళ్లి త‌న రాజీనామాను స‌మ‌ర్పించారు. టీఎంసీ పార్టీకి కూడా సువెందు రాజీనామా చేశారు. తృణ‌మూల్ కాంగ్రెస్ విధానాల‌తో విభేదిస్తూ సువెందు గ‌త కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏ కార్య‌క్ర‌మానికి హాజ‌రైనా పార్టీ గుర్తింపు చిహ్నాలు ఏవీ లేకుండానే పాల్గొంటున్నారు.

           సీఎం మమతా బెనర్జీతో విభేదాలు ముదరడంతో న‌వంబ‌ర్ 27న సువెందు త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. తాజాగా ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా స‌మ‌ర్పించారు. ఈనెల 19 కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సువేందు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు తెలుస్తున్న‌ది.  సువెందు అధికారి బెంగాల్ లో బలమైన నేతగా ఉన్నారు. టీఎంసీలోనూ ఆయన మమతా బెనర్జీకి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. బెంగాల్ లో మూడోసారి అధికారంలోకి రావలనుకుంటున్న మమతకు సువేదా రాజీనామా భారీగానే నష్టం కల్గిస్తుందని చెబుతున్నారు.

                 మూడు, నాలుగు నెలల్లోనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. బెంగాల్ పై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ.. గత ఏడాది కాలంగా జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బెంగాల్ లో అధికారమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు వ్యూహరచన చేస్తున్నారు. కేంద్రమంత్రులు బెంగాల్ లో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ సమావేశాల్లోనూ పాల్గొంటూ కేడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. ఇటీవలే అమిత్ షా, బీజేపీ చీప్ జేపీ నడ్డా కూడా బెంగాల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా నడ్డా ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరగడం తీవ్ర ఉద్రిక్తత రేపింది.




బెజవాడలో వైసీపీ కీలక కార్యక్రమం

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>