MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-sharmac411c4a3-9beb-4acb-af39-8d46b63d45aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-sharmac411c4a3-9beb-4acb-af39-8d46b63d45aa-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లో ఆమె ఒక్కరు. ఇక బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రస్తుతం నిండు గర్భిణి. జనవరిలో విరాట్ కోహ్లీకి వారసత్వం రానుంది. ఇప్పుడు 9 నెలల గర్భంతో ఉంది ఈ ముద్దుగుమ్మ. anushka sharma;beauty;aly khan;anoushka;anushka sharma;kareena kapoor;ali;virat kohli;bollywood;nishabdham;instagram;letter;heroine;nijam;nishabdam;santoshamనిండు గర్భంతోనూ యాడ్‌లో నటించిన అనుష్క శర్మ..!?నిండు గర్భంతోనూ యాడ్‌లో నటించిన అనుష్క శర్మ..!?anushka sharma;beauty;aly khan;anoushka;anushka sharma;kareena kapoor;ali;virat kohli;bollywood;nishabdham;instagram;letter;heroine;nijam;nishabdam;santoshamWed, 16 Dec 2020 09:00:00 GMT బ్యూటీ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లో ఆమె ఒక్కరు. ఇక బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రస్తుతం నిండు గర్భిణి. జనవరిలో విరాట్ కోహ్లీకి వారసత్వం రానుంది. ఇప్పుడు 9 నెలల గర్భంతో ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి సమయంలో కూడా ఆమె కమర్షియల్ యాడ్స్ చేస్తుంది. తాజాగా ఇప్పుడు విడుదలైన యాడ్ ఒకటి అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

అయితే గర్భం ధరించడం అమ్మాయికి వరం.. ఈ అనుభూతి మళ్లీ మళ్లీ రాదు.. ఏ అమ్మాయికైనా చాలా ప్రత్యేకమైంది. హీరోయిన్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఇప్పుడు ఈమె కూడా తన ప్రతీ మూవెంట్ ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే నిండు గర్భంతో అనుష్క నటించిన యాడ్ ఒకటి వైరల్ అవుతుందిప్పుడు. గర్భం అంటే ఇంట్లో నిశ్శబ్దంగా కూర్చోవడం కాదు అని బాలీవుడ్ తల్లులు మళ్లీ మళ్లీ రుజువు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే చేసింది అనుష్క.

">


ఇక ఈ సమయంలో సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండాలి.. పనిలో బిజీగా ఉండాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటారంటుంది అనుష్క. శారీరక సమస్య లేకపోతే ఈ స్థితిలోనూ పని చేయడం సాధ్యమవుతుంది కానీ జాగ్రత్తగా ఉండాలంటుంది ఈ ముద్దుగుమ్మ. ఒక ప్రముఖ గర్భ పరీక్షా కిట్ కోసం ప్రమోషనల్ షూట్‌లో హీరోయిన్ కనిపించింది.

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తన బిడ్డ తనతో ఏమి చెబుతుందో ఆమె నిజంగా గమనించినట్లు ఉండేలా యాడ్ ఇది.. కడుపులో ఉన్న చిన్నవాడు భోజన సమయాన్ని కూడా గుర్తు చేస్తున్నట్లుండే ఈ యాడ్‌లో మాతృత్వపు అనుభూతి పొందుతుంది అనుష్క. ప్రస్తుతం బాలీవుడ్‌లో అనుష్క శర్మతో పాటు కరీనా కపూర్ కూడా గర్భంతో ఉంది. ఇప్పటికే ఈమెకు కొడుకు తైమూర్ అలీ ఖాన్ ఉన్నాడు.


రవితేజ, రామ్ సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్..!

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>