MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hansikac069b6fa-3ab1-44df-874a-8d45d1c7505a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hansikac069b6fa-3ab1-44df-874a-8d45d1c7505a-415x250-IndiaHerald.jpgతాజాగా హన్సిక ఒక వెబ్ సిరీస్ చేసేందుకు ఒప్పుకుంది .. ... ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లను కూడా చేస్తుంది... హన్సిక చేసే ఈ వెబ్ సిరీస్ ను తెలుగు దర్శకుడు జి అశోక్ దర్శకత్వం చేయనున్నారు... జి. అశోక్ పిల్ల జమిందార్ చిత్రం తో తెలుగు లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు .. ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం తోనే విజయం సాధించడం తో పాటు ప్రశంసలను అందుకున్నారు .. ఆ తర్వాత అనుష్క తో భాగమతి చిత్రం చేసి ఇండస్ట్రీ హిట్ ని కొట్టారు .. భాగమతి సినిమాని బాలీవుడ్ లోను రీమేక్ చేసి అక్కడ కూడా అతడే దర్శకత్వhansika;anoushka;hansika motwani;ashok;ramakrishna;sandeep;sundeep kishan;bollywood;tollywood;cinema;telugu;amazon;tamil;industry;remake;heroine;tenali;bhagamathiకొత్తగా వెబ్ సిరీస్ లోకి హన్సిక .. ఇక ఆమెకి సినిమా అవకాశాలు పోయినట్లేనా ??కొత్తగా వెబ్ సిరీస్ లోకి హన్సిక .. ఇక ఆమెకి సినిమా అవకాశాలు పోయినట్లేనా ??hansika;anoushka;hansika motwani;ashok;ramakrishna;sandeep;sundeep kishan;bollywood;tollywood;cinema;telugu;amazon;tamil;industry;remake;heroine;tenali;bhagamathiWed, 16 Dec 2020 15:38:07 GMTటాలీవుడ్ హీరోలతో కొన్ని సినిమాలలో నటించింది.. ఇటు తెలుగులోనూ మరియు తమిళంలోనూ ఒకప్పుడు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపిన హన్సిక మెల్లిగా  సినిమా అవకాశాలు  తగ్గిపోయాయి.. అందుకు గల కారణం ఆమె చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలవడం ..  అంతేకాదు ఆమెకి సినిమా అవకాశాలు తగ్గడం తో ఆమె కొంచం బొద్దుగా మారిందట ..ఆమెను చూసిన వాళ్ళు అవకాశాలు ఇవ్వకుండా వెనక్కి తగ్గుతున్నారట .. ఈ మధ్య  తెలుగు లో ఆమె కొన్ని  సినిమాలు చేయగా  అవి పెద్ద విజయాలు సాదించపోవడం అంతేకాకుండా  ఆమె చేసిన పాత్రలకి విలువ లేకుండా పోవడం తో హన్సికకి పెద్దగా గుర్తింపు రావడం లేదు .. అయితే హన్సిక తాజాగా తన రూట్ ని  మార్చినట్లు తెలుస్తుంది .. తాజాగా హన్సిక  ఒక వెబ్ సిరీస్  చేసేందుకు ఒప్పుకుంది ..  ... ఒకపక్క సినిమాలు చేస్తూనే  మరోపక్క వెబ్ సిరీస్ లను కూడా చేస్తుంది... హన్సిక చేసే  ఈ వెబ్ సిరీస్ ను తెలుగు దర్శకుడు జి అశోక్ దర్శకత్వం చేయనున్నారు...

జి. అశోక్ పిల్ల జమిందార్ చిత్రం తో తెలుగు లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు .. ఎంట్రీ ఇచ్చిన  తొలి చిత్రం తోనే విజయం సాధించడం తో పాటు ప్రశంసలను అందుకున్నారు .. ఆ తర్వాత అనుష్క తో భాగమతి చిత్రం చేసి  ఇండస్ట్రీ హిట్ ని కొట్టారు .. భాగమతి సినిమాని బాలీవుడ్ లోను రీమేక్ చేసి అక్కడ కూడా అతడే  దర్శకత్వం వహించారు .. ఇప్పుడు ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఒక తెలుగు వెబ్ సిరీస్ లో హన్సిక నటించబోతున్నారు ..  మొత్తం పది ఎపిసోడ్స్ గా యూత్ ఫుల్  కథ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది ..  ఈ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది ప్రముఖ భాష లలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది ..

ఇటీవలే సందీప్ కిషన్ హీరోగా తెనాలి రామకృష్ణ లో హన్సిక హీరోయిన్ గా చేసింది..  ఆ సినిమా విడుదలై ఘోర పరాజయం చవి చూసింది ..  ఆ తర్వాత  ఇప్పటి వరకు హన్సిక తెలుగులో ఒక్క సినిమా  చేయలేదు.. అయితే తెలుగులో పోలిస్తే హన్సిక తమిళ్ లో మంచి పేరు సంపాదించింది.. తెలుగు సినిమాలలో చేసిన గుర్తింపు రానిది తమిళ చిత్రాల ద్వారా ఆమెకి మంచి గుర్తింపు మరియు మంచి  పేరు తెచ్చి పెట్టాయి  .. తమిళ్ లోని అగ్ర నటుల సరసన హన్సిక నటించింది ..అంతేకాదు ఆమె నటించిన సినిమాలు విజయవంతం అయ్యాయి ..  అయితే కొన్ని రోజులుగా సినిమా  అవకాశాలు రాక పోయే సరికి  హన్సిక  వెబ్ సిరీస్  వైపు కూడా దృష్టి పెడుతుంది ..తాజాగా తెలుగు లో ఒకవెబ్ సిరీస్ లో చేస్తున్నట్లు ప్రకటించింది ..  అంతేకాదు హన్సిక హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కూడా నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది .. 


బెజవాడలో వైసీపీ కీలక కార్యక్రమం

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>