Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/does-that-look-like-boy-heroes-so-much76c6c211-0e59-4158-8315-02ffb494cf3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/does-that-look-like-boy-heroes-so-much76c6c211-0e59-4158-8315-02ffb494cf3c-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ కెరియర్ లో నాల్గవ సినిమా బ్యాచ్ లర్ ను సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పొంగల్ రేసులో ఉంచుతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు అఖిల్. సినిమా యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చేస్తుందని చెబుతున్నారు.akhil;pooja hegde;akhil akkineni;anil sunkara;bhaskar;nageshwara rao akkineni;surender reddy;pongal;cinema;baba bhaskar;sunkara ramabrahmam;hollywood;hero;letter;heroine;success;yuva;romantic;reddyఅక్కినేని ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..!అక్కినేని ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..!akhil;pooja hegde;akhil akkineni;anil sunkara;bhaskar;nageshwara rao akkineni;surender reddy;pongal;cinema;baba bhaskar;sunkara ramabrahmam;hollywood;hero;letter;heroine;success;yuva;romantic;reddyWed, 16 Dec 2020 17:00:00 GMTఅక్కినేని అఖిల్ కెరియర్ లో నాల్గవ సినిమా బ్యాచ్ లర్ ను సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పొంగల్ రేసులో ఉంచుతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు అఖిల్. సినిమా యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చేస్తుందని చెబుతున్నారు.

ఇదిలాఉంటే అక్కినేని ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అఖిల్ 5వ సినిమా సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2021 సంక్రాంతికి ముహుర్తం పెట్టనున్నారట. సినిమాను 40 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని తెలుస్తుంది.

అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ నుండి కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని అంటున్నారు. హాలీవుడ్ మూవీ బోర్న్ ఐడెంటిటీ సినిమా స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని. ఆ సినిమా అఫీషియల్ ఇన్స్ ప్రెషన్ అని టైటిల్ కార్డ్ వేస్తారని టాక్. మొత్తానికి అఖిల్ స్టార్ రేసులో నిలవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. యువ హీరోలకు తాను కూడా ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేసుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. మరి అక్కినేని నట వారసుడి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. సురేందర్ రెడ్డి అంటేనే కమర్షియల్ డైరక్టర్.. అలాంటి సూరికి అఖిల్ లాంటి హీరో దొరికితే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో వాటికి ఈ సినిమా ఏ మాత్రం తగ్గదని చెబుతున్నారు.




బెజవాడలో వైసీపీ కీలక కార్యక్రమం

రోజుకు 100మందికే కరోనా వ్యాక్సిన్?.. కేంద్రం ప్రకటన!

మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్.. F3 కోసం అనీల్ రావిపుడికి అంత ఇస్తున్నారా..?

ఆ నెలలో సాగర్ ఉపఎన్నిక ఉంటుందట..

సీఎంల ఢిల్లీ పర్యటనపై రాజకీయాల్లో ఉత్కంఠ..!

ఇటు ఎస్ఈసీ...అటు సర్కార్ నడుమ స్థానిక సమరం

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>