MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top-5-bigg-boss-contestants-social-media-followersc269e6c5-e922-4bb9-a830-3fb9f902f1c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top-5-bigg-boss-contestants-social-media-followersc269e6c5-e922-4bb9-a830-3fb9f902f1c4-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా...ప్రతి ఒక్క సెలబ్రిటీ జీవితంలో ముఖ్యమైన ప్రక్రియ..తాము ఏ పని చేసిన, ఎక్కడ ఉన్న, తమ సమాచారాన్ని సోషల్ మీడియా లో పెట్టేస్తూ ఉంటారు. మరి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 హవా నడుస్తుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో మిగలగా వీరికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాములుగా లేదుbb top 5;abhijith;akhil akkineni;jeevitha rajaseskhar;bigboss;kanna lakshminarayana;media;winner;instagram;winner1;house;romanticటాప్ 5 కంటెస్టెంట్స్ కి సొషల్ మీడియాలో ఎవరికి ఎంత బలం ఉందిటాప్ 5 కంటెస్టెంట్స్ కి సొషల్ మీడియాలో ఎవరికి ఎంత బలం ఉందిbb top 5;abhijith;akhil akkineni;jeevitha rajaseskhar;bigboss;kanna lakshminarayana;media;winner;instagram;winner1;house;romanticWed, 16 Dec 2020 10:00:00 GMTమీడియా లో పెట్టేస్తూ ఉంటారు. మరి ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 హవా నడుస్తుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో మిగలగా వీరికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాములుగా లేదు. ఎవరికి వారు ఓట్ల కోసం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే టాప్ 5 అభిజిత్, సోహెల్, అఖిల్, హారిక, అరియానాలు ఉండగా, వీరి కోసం సామాజిత్ మాధ్యామాల్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. మా అభి గెలుస్తాడు, లేదు అఖిల్ విన్నర్ అంటూ, అరియనా బోల్డ్ అని హారిక ట్యాలెంటెడ్ అని ఇలా ఎవరి ఫేవరేట్ సభ్యుడి కోసం వారి ఫాన్స్ బీభత్సం సృష్టిస్తున్నారు. మరి టాప్ ఫైవ్ లో ఉన్న వీరికి సొషల్ మీడియాలో ఎవరికి ఎంత బలం ఉందొ చూద్దాం.

ఉన్న ఐదుగురిలో ముందు నుండి సొషల్ మీడియా ఫేవరేట్ హారిక గా ఆమెకు ఎక్కువ మంది ఫాలోయర్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం హారిక అలెక్క్య పేరు పైన ఉన్న ఆమె అఫీషియల్ అకౌంట్ కి ఏడు లక్షల మంది(700k) ఫాలో అవుతుండటం విశేషం.

ఇది టైటిల్ ఫెవరెట్ అయినా అభి కి కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది సొషల్ మీడియాలో. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ విపరీతంగా ఉన్న అభి కి సొషల్ మీడియాలో ఐదు లక్షల మంది ఫాలోయర్స్(491k) ఉన్నారు.

ఇక యాంగ్రీ యంగ్ మ్యాన్ సోహెల్ కి సైతం చాల క్రేజ్ ఉంది బయట. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ప్రస్తుతం మూడు లక్షల వరకు ఫాలోయర్స్(301k) ఉన్నారు. సొషల్ మీడియాలో కన్నా బయట సోహెల్ కి మంచి ఫాలోయింగ్ ఉండటం గమనించాల్సిన విషయం.

ఇక రొమాంటిక్ బాయ్ అఖిల్ కి క్రేజ్ సైతం ఇంట, బయట, సామాజిక మాధ్యమాల్లో మంచి హల్ చల్ నడుస్తుంది. ఇక అఖిల్ ఇంస్టాలో కాస్త అటు ఇటుగా మూడు లక్షల ఫాలోయర్స్(272k) ఉన్నారు.

చివరగా, బుల్లి బాంబు అరియనా కి సైతం సొషల్ మీడియా క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇక ఆమె ఇంస్టాగ్రామ్ రెండున్నర లక్షల ఫాలోయర్స్(247k) ఉన్నారు.


మిల్క్ బ్యూటీ కి బ్రేకప్ ఉందంటున్న సామ్

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>