PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-did-the-differences-start-in-telangana-bjp-just-then03471292-2042-488a-bbff-21db0a74289d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-did-the-differences-start-in-telangana-bjp-just-then03471292-2042-488a-bbff-21db0a74289d-415x250-IndiaHerald.jpgటీ ఆర్ ఎస్ పార్టీ కి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుతున్నాయని చెప్పొచ్చు.. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ పార్టీ ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది. కాంగ్రెస్ లాంటి మేటి పార్టీ ని వెనక్కి తిరిగి చుకోకుండా చేసింది.. అంతేకాదు అధికార పార్టీ కి కూడా చెమటలు పట్టించింది బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవకపోవడం, దుబ్బాక లో ఓటమి, ఇంకా గ్రేటర్ లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం వంటివి చూస్తుంటే టీ ఆర్ ఎస్ కి గతంలో ఎప్పుడు లేని వ్యతిరేక త ప్రజల్లో నెలకొంది అని రుజువు అయ్యింది.. ఓ వైపు దేశంలోbjp;modi;kcr;ktr;amala akkineni;geetha;raghu;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;sangeetha;parliment;minister;janareddy;central government;party;mantraతెలంగాణ బీజేపీ లో అప్పుడే విబేధాలు మొదలయ్యాయా..?తెలంగాణ బీజేపీ లో అప్పుడే విబేధాలు మొదలయ్యాయా..?bjp;modi;kcr;ktr;amala akkineni;geetha;raghu;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;sangeetha;parliment;minister;janareddy;central government;party;mantraWed, 16 Dec 2020 21:00:00 GMTపార్టీ కి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుతున్నాయని చెప్పొచ్చు..  గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ పార్టీ ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది. కాంగ్రెస్ లాంటి మేటి పార్టీ ని వెనక్కి తిరిగి చుకోకుండా చేసింది.. అంతేకాదు అధికార పార్టీ కి కూడా చెమటలు పట్టించింది బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవకపోవడం, దుబ్బాక లో ఓటమి, ఇంకా గ్రేటర్ లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం వంటివి చూస్తుంటే టీ ఆర్ ఎస్ కి గతంలో ఎప్పుడు లేని వ్యతిరేక త ప్రజల్లో నెలకొంది అని రుజువు అయ్యింది.. ఓ వైపు దేశంలో ఒకే పాలనా, ఒకే ఎన్నిక విధానం అమలుపరిచే విధంగా మోడీ జమిలీ ఎన్నికల సిగ్నల్ ఇస్తున్నారు..

దాంతో అన్ని పార్టీ లు ఆ విధంగా ముందుకు దూసుకుపోతుంది. తెరాస కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం సిద్ధమయిందని.. మనం కూడా దానికి తగ్గట్లుగా సిద్ధం కావాలని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్ స్వయంగా ఈ పిలుపునిచ్చారు. ఇక ఈ భయం, అయితే ఈ వరుస వైఫల్యాలు చూస్తుంటే కేసీఆర్ కి రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. ఇదే సమయంలో బీజేపీ బలపడడం కూడా కేసీఆర్ కి ప్రతికూలించే అంశం.. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీ లో అప్పుడే విభేదాలు  మొదలైనట్లు ఇటీవలే దుబ్బాక లో విజయం సాధించిన రఘునందన్ వ్యాఖ్యలని ని బట్టి తెలుస్తుంది.  

త్వరలో జానారెడ్డి బీజేపీ లోకి రాబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో  జానారెడ్డిపై పరోక్షంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన అత్తాపుర్ కార్పోరేటర్ సంగీత విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న రఘునందన్ రావు జానారెడ్డి పట్ల అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారు. "ఆయనెవరో ముసలాయన... 'నేను పుట్టింది కాంగ్రెస్ లోనే, చచ్చేది కాంగ్రెస్ లోనే... బీజేపీలోకి పోట్లేదు' అన్నాడు. భవిష్యత్తులో బీజేపీలోకి వస్తే, బిడ్డా... బడిత పూజ చేస్తమని చెప్పాలె..." అంటూ జానారెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి నాయకులు, కార్యకర్తలు లేక పక్కచూపులు చూస్తలేమని, పెద్దమనిషిని గౌరవిద్దామనుకున్నామని, వస్తే దండేసి దండం పెడతామని, లేదంటే గట్టి సమాధానం చెబుతామని అన్నారు.అయితే బీజేపీ లోకి ఆహ్వానిద్దామనుకున్న జానారెడ్డి ని ఇలా అందం మంచిది కాదని రఘు నందన్ పై కొందరు పెదవి విరుస్తున్నారు.


ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు

వరదసాయంపై నో రెస్పాన్స్.. ఆందోళనలో నగరవాసులు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>