Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-is-on-vijay-devarakondas-mindade29e92-100f-4164-b4d7-0063d9d87e9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-is-on-vijay-devarakondas-mindade29e92-100f-4164-b4d7-0063d9d87e9a-415x250-IndiaHerald.jpgక్రేజీ డైరక్టర్ సుకుమార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అనగానే సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశాడు. మరోపక్క విజయ్ దేవరకొండ కూడ పూరీ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. అది కూడా నేషనల్ వైడ్ రిలీజ్ అవుతుంది.vijay-devarakonda;kumaar;allu arjun;sukumar;vijay;vijay deverakonda;india;cinema;hero;letter;jawaan;joseph vijay;yuva;arjun 1;fighter;devarakondaజవాన్ గా రౌడీ హీరో.. సుకుమార్ సినిమాలో క్యారక్టర్ లీక్..!జవాన్ గా రౌడీ హీరో.. సుకుమార్ సినిమాలో క్యారక్టర్ లీక్..!vijay-devarakonda;kumaar;allu arjun;sukumar;vijay;vijay deverakonda;india;cinema;hero;letter;jawaan;joseph vijay;yuva;arjun 1;fighter;devarakondaWed, 16 Dec 2020 11:00:00 GMTసుకుమార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అనగానే సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశాడు. మరోపక్క విజయ్ దేవరకొండ కూడ పూరీ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. అది కూడా నేషనల్ వైడ్ రిలీజ్ అవుతుంది.

సుకుమార్, విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న సినిమా కథ లీకైనట్టు తెలుస్తుంది. బోర్డర్ లో జరిగే కథతో సుకుమార్ మూవీ వస్తుందని తెలుస్తుంది. సినిమాలో విజయ్ జవాన్ గా కనిపిస్తాడని టాక్. మంచి గ్రిప్పింగ్ కథతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. పుష్ప సినిమా షూటింగ్ పూర్తి కాగానే విజయ్ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు సుకుమార్.

రౌడీ హీరోకి ఎలాగు నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో పాన్ ఇండియా ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేస్తారని తెలుస్తుంది. అయితే పుష్ప సినిమాకు టైం పడుతుంది కాబట్టి ఫైటర్ తర్వాత విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తాడని అంటున్నారు. ఏది ఏమైనా సుకుమార్, విజయ్ దేవరకొండ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఆ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. విజయ్ దేవరకొండ తన కెరియర్ ప్లానింగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు. యువ దర్శకులతోనే కాదు స్టార్ డైరక్టర్స్ తో కూడా వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. 




మళ్ళీ మొదలైన మాజీ ప్రేమికుల గొడవ...!

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>