Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaae19ab0b-8db1-45f7-a17c-07e8edee1723-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaae19ab0b-8db1-45f7-a17c-07e8edee1723-415x250-IndiaHerald.jpgఅక్కినేని సమంత హోస్ట్ గా మారిపోయి ప్రముఖ స్టార్స్ లలోని మనసులో మాటలను ఇట్టే బయటపెట్టించేస్తుంది. ముద్దు ముద్దు మాటలతో ఈ ముద్దుగుమ్మ అడిగే ప్రశ్నలకు సామ్ జామ్ కు వచ్చే ఏ అతిథి కూడాతన ప్రశ్నలను దాటవేయలేకుండా చేస్తుంది ఈ కుందనపు బొమ్మ. ఈ షోకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ చిన్నది తన వాక్ చాతుర్యంతో సామ్ జామ్ కు న్యాయం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇకపోతే ఆహా వేదికగా రన్ అవుతున్నసామ్ జామ్ ప్రోగ్రాం కు సినీ ప్రముఖులను ఆహ్వానించి వారిని ఇంటర్వ్యూలు చేసి వారి మనసులోని హావ భావాలను ప్రపంచానికి తెలియజేస్samantha;beauty;rana;bhavana;kavitha;nageshwara rao akkineni;sam;samantha;tamannaah bhatia;vijay;vijay deverakonda;love;episode;interview;heart;joseph vijay;sam mendes;raccha;devarakondaమిల్క్ బ్యూటీ కి బ్రేకప్ ఉందంటున్న సామ్మిల్క్ బ్యూటీ కి బ్రేకప్ ఉందంటున్న సామ్samantha;beauty;rana;bhavana;kavitha;nageshwara rao akkineni;sam;samantha;tamannaah bhatia;vijay;vijay deverakonda;love;episode;interview;heart;joseph vijay;sam mendes;raccha;devarakondaWed, 16 Dec 2020 10:02:26 GMTఅక్కినేని సమంత హోస్ట్ గా మారిపోయి ప్రముఖ స్టార్స్ లలోని మనసులో మాటలను ఇట్టే బయటపెట్టించేస్తుంది. ముద్దు ముద్దు మాటలతో ఈ ముద్దుగుమ్మ అడిగే ప్రశ్నలకు సామ్ జామ్ కు వచ్చే ఏ అతిథి కూడాతన ప్రశ్నలను దాటవేయలేకుండా చేస్తుంది ఈ కుందనపు బొమ్మ. ఈ షోకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ చిన్నది తన వాక్ చాతుర్యంతో సామ్ జామ్ కు న్యాయం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇకపోతే ఆహా వేదికగా రన్ అవుతున్నసామ్ జామ్ ప్రోగ్రాం కు సినీ ప్రముఖులను ఆహ్వానించి వారిని ఇంటర్వ్యూలు చేసి వారి మనసులోని హావ భావాలను ప్రపంచానికి తెలియజేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇంతకు మునుపు ఎపిసోడ్ లో రానా, విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ స్టార్ తో బాగానే ఆడుకుంది. ఇక రీసెంట్ ఈ షో కు అతిథిగా వచ్చినా మిల్క్ బ్యూటీ గురించి ప్రపంచానికి తెలియని కొన్ని విషయాలను తెలియజేసింది. ఈ షోలో సామ్, మిల్క్ బ్యూటీలు కలిసి చేసిన రచ్చ అందరినీ ఎంతగానో అలరించిందనే చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తమన్నా బ్రేకప్ విషయం కూడా రాబట్టింది కుందనపు బొమ్మ. అసలేం జరిగింది. ఎవరితో బ్రేకప్ అయ్యింది లాంటి ప్రశ్నలు వేసింది సామ్. అయితే తమన్నా ఇన్ స్టాగ్రామ్  బయోలో ఉన్న కవితను సామ్ చదివిందట. అది ఏంటి తమన్నా.. ఆ కవిత ఉద్దేశ్యం ఏంటి అంటూ మిల్క్ బ్యూటీని ప్రశ్నించింది సమంత.

దానికి తమన్నా స్పందిస్తూ నా లవ్ బ్రేకప్ అయినప్పుడు అది రాసానని.. నా హాట్ బ్రేక్ ను నేను కవిత రూపంలో మలుచుకున్నానని తమన్నా సమాధానం ఇచ్చింది. అందుకే ఆ కవిత అలా పెట్టానని మిల్క్ బ్యూటీ తన బాధను సామ్ తో పంచుకున్నారు. దాంతో సామ్ నీ హార్ట్ ను బ్రేక్ చేసేంత ధైర్యం ఎవరికుంది అని సీరియస్ గా మాట్లాడింది. ఇకపోతే మిల్క్ బ్యూటీ తమన్నాకు మిల్క్ అంటే ఇష్టం ఉందట. దాంతో మిల్క్ బ్యూటీ అని పిలిపించుకోవడం కూడా ఇష్టం ఉండదు నాకు అంటూ అసహనం వ్యక్తం చేసింది. కలర్ అలా ఉంటే పెట్టేస్తారా పేరు.. అంటూ తన భావన వ్యక్తం చేసింది తమన్నా. ఇలా సామ్ తమన్నా గురించి లోకానికి ఎరుగని విషయాలను బయటపెట్టి హాట్ టాపిక్ గా మారారు.




భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?

లండన్‌లో కొత్త రకం కరోనా.. మామూలు కన్నా వేగంగా వ్యాప్తి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>