PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao8504db46-f5b4-44b8-9bb8-aad3f0ba5cf3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao8504db46-f5b4-44b8-9bb8-aad3f0ba5cf3-415x250-IndiaHerald.jpg సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ నగర్ సిద్దమైంది. నర్సపురం వద్ద కేసీఆర్‌ నగర్‌ పేరిట నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ల‌బ్దిదారుల‌కు మంత్రి హ‌రీశ్‌రావు ఇండ్ల ప‌ట్టాల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అన్ని ఇండ్లను సుందరంగా అలంకరించారు. లబ్దిదారులకు నూతన వస్త్రాలను కూడా ప్రభుత్వమే బహూకరించింది. ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీష్ రావుతో పాటు అధికారులను గ్రామస్తులు సాదరంగా స్వాగతించారు.harish rao;kcr;harish;rtc;huzur nagar;festival;village;temple;minister;central government;t harish rao;siddipetకేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావుకేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావుharish rao;kcr;harish;rtc;huzur nagar;festival;village;temple;minister;central government;t harish rao;siddipetWed, 16 Dec 2020 19:24:07 GMTకేసీఆర్ నగర్ సిద్దమైంది. నర్సపురం వద్ద కేసీఆర్‌ నగర్‌ పేరిట నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ల‌బ్దిదారుల‌కు మంత్రి హ‌రీశ్‌రావు ఇండ్ల ప‌ట్టాల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అన్ని ఇండ్లను సుందరంగా అలంకరించారు. లబ్దిదారులకు నూతన వస్త్రాలను కూడా ప్రభుత్వమే బహూకరించింది. ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి హరీష్ రావుతో పాటు అధికారులను గ్రామస్తులు సాదరంగా స్వాగతించారు.

             
               డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహ ప్రవేశాల  సంద‌ర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గూడులేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇండ్లు అంద‌జేస్తామ‌న్నారు. పేదలపై ప్రేమతో.. సొంతింటి మాదిరి మనసు పెట్టి ఇండ్ల నిర్మాణం చేశామ‌న్నారు హరీష్ రావు. పేదరికమే ప్రామాణికంగా ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జ‌రిగింద‌న్నారు. జోర్డార్ వసతులతో నయా పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించిన‌ట్లు తెలిపారు. స్వంత అన్నయ్యలా ఆశీర్వదిస్తూ నూతన వస్త్రాలు బహుకరించి గృహ ప్రవేశాలు చేపిస్తున్నామ‌న్నారు. పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత లబ్ధిదారులదే అన్నారు మంత్రి హరీష్ రావు


            ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా తిరిగి స్వాధీనం చేసుకుంటామ‌ని చెప్పారు హరీష్ రావు. కేసీఆర్ నగర్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం, బ‌డి, రేష‌న్ షాపు, గుడి సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. బస్తీ దవాఖానా వచ్చే వరకు తాత్కాలిక ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. నాలుగు రోజుల్లో అన్ని దుకాణాల కేటాయింపు డ్రా ప్రాతిపాదికన చేయాలని అధికారులకు సూచించారు హరీష్ రావు.  ఇటీవలే సిద్దిపేటలో పూర్తైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా లబ్దిదారులకు పంపిణి చేశారు సీఎం కేసీఆర్.





పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

వరదసాయంపై నో రెస్పాన్స్.. ఆందోళనలో నగరవాసులు..

తిరుపతి నోటిఫికేషన్ వచ్చేస్తోంది...చలిలో హీటే మరి ?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణి డేట్ ఫిక్స్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>