PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawana90713dc-d468-4566-98c0-00ca9b857603-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/pawana90713dc-d468-4566-98c0-00ca9b857603-415x250-IndiaHerald.jpgజనసేన ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి.. బలం కోసమని బీజేపీ చెంత చేరితే బీజేపీ పార్టీ జనసేన తొక్కేసే విధంగా ప్లాన్ లు చేస్తుంది.. ఓ వైపు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంది.. ఇప్పటికే టీడీపీ ని వెనక్కి నెట్టేయడంలో దాదాపు సఫలమయ్యింది. చంద్రబాబు కు మూడు చెరువుల నీళ్లు తాగించడంలో అధికార పార్టీ వైసీపీ కి బీజేపీ ఏమాత్రం మించిపోలేదు.. ముఖ్యంగా సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక టీడీపీ ని పరిగెత్తిస్తున్నాడు.. pawan;pawan;view;kalyan;pawan kalyan;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;janasena;tirupati;pond;loksabha;husband;tdp;success;ycp;janasena party;partyపవన్ బీజేపీ కి ఎందుకు ఎదురు చెప్పలేక పోతున్నాడు. ..?పవన్ బీజేపీ కి ఎందుకు ఎదురు చెప్పలేక పోతున్నాడు. ..?pawan;pawan;view;kalyan;pawan kalyan;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;janasena;tirupati;pond;loksabha;husband;tdp;success;ycp;janasena party;partyWed, 16 Dec 2020 19:00:00 GMTజనసేన ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి.. బలం కోసమని బీజేపీ చెంత చేరితే బీజేపీ పార్టీ జనసేన తొక్కేసే విధంగా ప్లాన్ లు చేస్తుంది.. ఓ వైపు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని శత విధాలుగా ప్రయత్నిస్తుంది.. ఇప్పటికే టీడీపీ ని వెనక్కి నెట్టే యడంలో దాదాపు సఫలమయ్యింది. చంద్రబాబు కు మూడు చెరువుల నీళ్లు తాగించడంలో అధికార పార్టీ వైసీపీ కి బీజేపీ ఏమాత్రం మించిపోలేదు.. ముఖ్యంగా సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక టీడీపీ ని పరిగెత్తిస్తున్నాడు..

ఒకవిధంగా జగన్ ను సైతం భయపెట్టే వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాడు.. ఈ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకున్నా కూడా తెలంగాణ లోలా అధికార పార్టీ ని భయపెట్టే విధంగా చేయాలనీ అయన ప్రయత్నిస్తున్నాడు.  రాష్ట్రంలో రెండో స్థానం కోసం ప్రయత్నిస్తూ టీడీపీ ని లేకుండా చేయడానికి యిప్పటికే కొన్ని ప్రణాళికలు వేసి అందులో సక్సెస్ అవుతున్నారు.. అటు చంద్రబాబు అండ్ కో కూడా వీరి దెబ్బకు సైలెంట్ అయిపోయారు.. అయితే టీడీపీ ని చేసినట్లే జనసేన ను కూడా చేస్తుండడంతో తిరుపతి విషయంలో లో బీజేపీనే తన మాట నెగ్గించుకుంది అంటున్నారు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి లోక్‌సభ సీటును కూడా బీజేపీకి త్యాగం చేసినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని నామినేషన్లు వేసి అభ్యర్థుల్ని విరమింప చేసిన పనన్ కల్యాణ్.. తిరుపతిలోనూ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని… నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీకి సీటు ఇచ్చేందుకు నేరుగా నడ్డాకే తన అంగీకారం తెలిపారని.. ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన సమయంలో తిరుపతి నుంచి బీజేపీ పోటీ చేసే అంశంలో క్లారిటీ వచ్చిందన్నారు.


పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు

వరదసాయంపై నో రెస్పాన్స్.. ఆందోళనలో నగరవాసులు..

తిరుపతి నోటిఫికేషన్ వచ్చేస్తోంది...చలిలో హీటే మరి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>