Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabhas1cd73245-c13c-4cf4-a45e-b35c34938d9e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabhas1cd73245-c13c-4cf4-a45e-b35c34938d9e-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. చిన్న బడ్జెట్ సినిమాల నుంచి భారీ స్థాయి బడ్జెట్ తీసుకునే స్థాయికి చేరుకున్నాడు ఈ ఆరడుగుల అందగాడు. అబ్బురపరిచే తన నటనతో కోట్లాడి మందిని తన అభిమానుల ఖాతాలో చేర్చుకున్నాడు. భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను వసూలు చేస్తూ టాప్ హీరోగా పేరు గాంచారు ఈ స్టార్. ప్రస్తుతం ఈ అందగాడి చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రిలీస్ అవుతాయా.. ఎప్పుడెప్పుడు మేము వీటిని చూస్తామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.prabhas;prabhas;chinna;prasanth;prashanth neel;vijay;hyderabad;india;cinema;bahubali;hero;joseph vijay;prasanth neel;idea;prashant kishor;paruguఏమి ఆలోచన.. ఏమి ఆలోచనా.. ఇందుకా సలార్ ఆడిషన్స్ కు క్యూ కట్టింది ?ఏమి ఆలోచన.. ఏమి ఆలోచనా.. ఇందుకా సలార్ ఆడిషన్స్ కు క్యూ కట్టింది ?prabhas;prabhas;chinna;prasanth;prashanth neel;vijay;hyderabad;india;cinema;bahubali;hero;joseph vijay;prasanth neel;idea;prashant kishor;paruguWed, 16 Dec 2020 15:09:00 GMTఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. చిన్న బడ్జెట్ సినిమాల నుంచి భారీ స్థాయి బడ్జెట్ తీసుకునే స్థాయికి చేరుకున్నాడు ఈ ఆరడుగుల అందగాడు. అబ్బురపరిచే తన నటనతో కోట్లాడి మందిని తన అభిమానుల ఖాతాలో చేర్చుకున్నాడు. భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను వసూలు చేస్తూ టాప్ హీరోగా పేరు గాంచారు ఈ స్టార్. ప్రస్తుతం ఈ అందగాడి చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రిలీస్ అవుతాయా.. ఎప్పుడెప్పుడు మేము వీటిని చూస్తామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
రాబోయే కొత్త సంవత్సరంలో ఈ ఆరడుగుల అందగాడు ఫుల్ బిజీగా ఉంటాడనే అనిపిస్తుంది. వరుస సినిమాలకు ఓకే చెప్పి బిజీ అయి పోనున్నాడు ఈ హీరో. అయితే ప్రస్తుతం ఈ స్టార్ ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ అయిపోయాడు. కాగా వచ్చే ఏడాది అంటే 2021 నుంచచి ‘సలార్’, ఆదిపురుష్ సినిమాలు బాహుబలి పూర్తి చేయనున్నాడు. అయితే ముందుగా మాత్రం ‘సలార్’ ను కంప్లీట్ చేయదలచాడు ఈ హీరో.  ఈ మూవీకి కే.జీ.ఎఫ్ దర్శక, నిర్మాతలు ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్ లు పనిచేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రతిభ గల సామాన్య ప్రజలను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆడిషన్స్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ నెల 15 ఆడిషన్స్ జరుపుతున్నామని ఆ సినిమా యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ విషయం చెవిన పడ్డ ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవదులే లేవు. ఆడిషన్స్ మనకోసమేరా అంటూ చిన్నా పెద్దా తేడా లేకుండా క్యూలు కట్టేసారు. వాళ్లను చూస్తే.. ఇంతగా వస్తారనుకోలేదని అనుకోకుండా ఉండరేమో.. అంతేలే ఎంతైనా ప్రభాస్ కదా.. ఆయనకున్నలెవెలే వేరబ్బా.. అందుకే ప్రభాస్ సినిమాలో నటించడానికి వెనకా ముందు ఆలోచించకుండా పరుగులు పెట్టి ఆడిషన్స్ కు చేరుకున్నారు. వారిని చూసి ఆ సినిమా యూనిటే ఆశ్చర్యపోయిందట. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. చాలా మటుకు ఆడిషన్స్ కు వచ్చిన వారు కేవలం హీరో ప్రభాస్ ను చూడటానికే వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎంత మంచి ఐడియా వేసారు అబ్బాయిలు.. ఆడిషన్స్ పేరుతో ప్రభాస్ ను చూడటానికి వెళ్లారా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.


‘దేశముదురు ’ను ఆ హీరో వదులుకుంటే బన్నీకి హిట్ లభించిందా..

20 నిమిషాల రోల్.. 20 కోట్ల రెమ్యునరేషన్.. సలార్ అంటే ఇదే..!

స్క్రీన్ షేర్ చేసుకోనున్న బాలయ్య, నాగశౌర్య?

బ్లాక్ కాఫీతో వెయిట్ లాస్ సాధ్యమేనా

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>