MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnabe71508f-983b-4206-bab5-2984c385c2df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnabe71508f-983b-4206-bab5-2984c385c2df-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేక స్థానం ఉంది.. అయన సినిమాలు ఫ్లాప్ అయినా సరే అయన క్రేజ్ ఏమాత్రం తగ్గదు. హిట్ అయితే మాత్రం అయన అభిమానులు ఆగరు. గత కొన్ని సినిమాలుగా బాలకృష్ణ అభిమానులను నిరాశపరుస్తూనే వస్తున్నారు.. దాంతో బోయపాటి శ్రీను తో మరో సినిమా చేసి హిట్ కొట్టాలని ఆయనదర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇద్దరికీ తప్పక హిట్ పడాల్సిన సినిమా కావడంతో ఎంతో జాగ్రత్తగా సినిమాపై నిర్ణయాలు తీసుకుంటున్నారు.. balakrishna;ntr;balakrishna;anil music;anil ravipudi;b gopal;boyapati srinu;naga;naga shourya;simhaa;srinivas;srivas;tollywood;cinema;nandamuri balakrishna;naga aswin;paisa vasool;industry;ruler;success;nandamuri taraka rama rao;vinaya vidheya rama;kick;legend;chitramబాలయ్య బాబు ఏదీ క్లారిటీ ఇవ్వట్లేదే..?బాలయ్య బాబు ఏదీ క్లారిటీ ఇవ్వట్లేదే..?balakrishna;ntr;balakrishna;anil music;anil ravipudi;b gopal;boyapati srinu;naga;naga shourya;simhaa;srinivas;srivas;tollywood;cinema;nandamuri balakrishna;naga aswin;paisa vasool;industry;ruler;success;nandamuri taraka rama rao;vinaya vidheya rama;kick;legend;chitramWed, 16 Dec 2020 22:30:00 GMTటాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేక స్థానం ఉంది.. అయన సినిమాలు ఫ్లాప్ అయినా సరే అయన క్రేజ్ ఏమాత్రం తగ్గదు. హిట్ అయితే మాత్రం అయన అభిమానులు ఆగరు. గత కొన్ని సినిమాలుగా బాలకృష్ణ  అభిమానులను నిరాశపరుస్తూనే వస్తున్నారు.. దాంతో  బోయపాటి శ్రీను తో మరో సినిమా చేసి హిట్ కొట్టాలని ఆయనదర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇద్దరికీ తప్పక హిట్ పడాల్సిన సినిమా కావడంతో ఎంతో జాగ్రత్తగా సినిమాపై నిర్ణయాలు తీసుకుంటున్నారు..

అటు బోయపాటి శ్రీను కు కూడా ఈ సినిమా ఎంతో ముఖ్యమైంది కాగా కథ విషయంలోనే ఈ సినిమా ను చాలా రోజులు కసరత్తులు చేశారు. గతంలో తమ కాంబో లో వచ్చిన సింహ,లెజెండ్ సినిమాలకు మించి ఈ సినిమా చేయాలనీ అనుకుని టైం తీసుకుంటున్నారు.. ఇప్పటికే ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అటు బోయపాటి శ్రీను కూడా  'వినయ విధేయ రామ' చిత్రంతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. సో ఈ సినిమా పోతే ఇద్దరు కెరీర్ లు రిస్క్ ఉంటాయని చెప్పొచ్చు..

ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత బాలకృష్ణ చేయబోయే సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు బాలకృష్ణ.. బోయపాటి మూవీ కంప్లీట్ అవ్వగానే..బి గోపాల్,  అనిల్ రావిపూడి చిత్రం చేస్తారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ షూట్ చేస్తున్నాడు. బాలయ్య బీబీ3తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వగానే.. వీరిద్దరి చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.ఇంకా గతంలో ‘పైసా వసూల్’ అంటూ.. బాలయ్య పూరీ చేసిన హంగామా అంతాా ఇంతా కాదు. సక్సెస్ విషయం పక్కన బెడితే.. ఈ సినిమా అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ‘అంతేనా శ్రీవాస్, సంతో శ్రీనివాస్ , నాగ శౌర్య తో మల్టీ స్టారర్ సినిమా, ఇలా చాలానే లిస్ట్ ఉంది.. మరి బాలకృష్ణసినిమా ని ఫైనల్ చేస్తాడో చూడాలి.


ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>