PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tollywooddf2930d4-60fc-421f-abde-1d258f5763d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tollywooddf2930d4-60fc-421f-abde-1d258f5763d9-415x250-IndiaHerald.jpgలాయలీస్ట్ కాంగ్రెస్ పేరుతో అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణా కాంగ్రెస్ నేతలు లేఖ రాసినట్టు సమాచారం. ఈ లేఖలో సోనియాకు రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నెల12న లేఖ రాయగా అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేవంత్ రెడ్డి కి ఆర్ ఎస్ ఎస్ మూలాల ఉన్నాయని, ఆర్ ఎస్ ఎస్ నుండి వచ్చిన రేవంత్ ను పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే పార్టీలో ఎవరూ ఉండరని లేఖలో హెచ్చరించారు. రేవంత్ బీజేపీ , టీఆర్ఎస్, టీడీపీ ల నుండి పార్టీలు మారి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ చేరాడని అలాంటి వ్యక్తీ కొడంగల్ ఓడిపోతే మల్కాజిగిరి tollywood;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;revanth reddy;congress;parliment;assembly;letter;tdp;reddy;party;kodangalరేవంత్ కి పీసీసీ ఇస్తే అంతే.. సోనియాకి సంచలన లేఖ ?రేవంత్ కి పీసీసీ ఇస్తే అంతే.. సోనియాకి సంచలన లేఖ ?tollywood;revanth;bharatiya janata party;telangana rashtra samithi trs;revanth reddy;congress;parliment;assembly;letter;tdp;reddy;party;kodangalWed, 16 Dec 2020 14:00:00 GMTలాయలీస్ట్ కాంగ్రెస్ పేరుతో అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణా కాంగ్రెస్ నేతలు లేఖ రాసినట్టు సమాచారం. ఈ లేఖలో సోనియాకు రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నెల12న లేఖ రాయగా అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేవంత్ రెడ్డి కి ఆర్ ఎస్ ఎస్ మూలాల ఉన్నాయని, ఆర్ ఎస్ ఎస్ నుండి వచ్చిన రేవంత్ ను పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే పార్టీలో ఎవరూ ఉండరని లేఖలో హెచ్చరించారు. రేవంత్ బీజేపీ , టీఆర్ఎస్, టీడీపీ ల నుండి పార్టీలు మారి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ చేరాడని అలాంటి వ్యక్తీ కొడంగల్ ఓడిపోతే మల్కాజిగిరి పార్లమెంట్ నుండి పోటీ చేయించి పార్టీ గెలిపించిందని దుబ్బాక ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన ప్రచారం చేసినా పార్టీ ఓడిపోయిందని లేఖలో పేర్కొన్నారు.

 ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో గ్రేటర్ ఎన్నికల్లో 48 డివిజన్ లల్లో కేవలం రెండు డివిజనల్లను మాత్రమే గెలిపించుకున్నారని కూడా లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి టిడిపి లో ఉన్న సమయంలో అధినేత్రి సోనియాగాంధీ ని పరుషాంగా మాట్లాడిన వాక్యాలను కూడా లేఖలో పొందుపరిచారు నేతలు. అమరవీరుల సమాధులు పై సోనియాగాంధీ కి గుడికట్టలని రేవంత్ అన్న వాక్యాలను కూడా ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి పై ఉన్న ఓటుకు నోటు కేసు.. ఆయన తమ్ముడు ల్యాండ్ గ్రాబింగ్ కేసుల పై లేఖలో ప్రస్తావించారు నేతలు. 

రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ గా నియమిస్తే లాయలీస్ట్ కాంగ్రెస్ నేతలు పార్టీ వీడుతారని రేవంత్ రెడ్డి తో పనిచేయడానికి లాయలీస్ట్ కాంగ్రెస్ నేతలు సిద్ధంగా లేరని కూడా లేఖలో పేర్కొన్నారు. దయచేసి రేవంత్ రెడ్డిని కొత్త పీసీసీ ప్రెసిడెంట్ గా నియమించవద్దని లేఖలో కోరారు. రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతలు గెలిచాక టీఆర్ఎస్ పార్టీలో చేరారని రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయితే ఆయన కేసుల పై ప్రజల్లో ప్రచారం చేయాడనికి బీజేపీ సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు.




బి బి 4: ఇంటి సభ్యుల పై కీలక వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...!

వీరిలో టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ ఎవరు

స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

మాట నిలబెట్టుకున్న తెలంగాణా సర్కార్... డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సూపర్ సౌకర్యాలు

అమరావతి ఏకైక రాజధాని... జగన్ పప్పులు ఉడకవా..?

ఏపీ స్థానిక ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేన‌ట్లేనా..? కోర్టు విచార‌ణ సారాంశం అదేనా...?

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>