PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ప్రతీ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అందించే విధంగా తెలంగాణా సర్కార్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరికి ఇల్లు ఉండాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కెసిఆర్ నగర్ కాలనీలో 180 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అనేది ఎన్నో ఏండ్ల కల అని హరీష్ రావు అన్నారు. రెండున్నర ఎండ్లలో సకల సౌకర్యాలharish rao;district;huzur nagar;pistachio;survey;minister;girl;central government;siddipetడబుల్ బెడ్ రూమ్ బాధ్యత నాది...!డబుల్ బెడ్ రూమ్ బాధ్యత నాది...!harish rao;district;huzur nagar;pistachio;survey;minister;girl;central government;siddipetWed, 16 Dec 2020 21:00:00 GMTసిద్దిపేట జిల్లా కేంద్రంలోని కెసిఆర్ నగర్ కాలనీలో 180 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అనేది ఎన్నో ఏండ్ల కల అని హరీష్ రావు అన్నారు.

రెండున్నర ఎండ్లలో సకల సౌకర్యాలతో కెసిఆర్ నగర్ కాలనీలో గృహ ప్రవేశాలు చేపిస్తున్నం అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కాలానికి బస్తీ దవాఖాన కూడా కెసిఆర్ మంజూరు చేశారు అని ఆయన పేర్కొన్నారు. నా సొంతింటి లాగా ఆలోచించి అన్ని సౌకర్యాలు కల్పించా అని ఆయన తెలిపారు. ఈ కాలనీలో విభిన్న మతాల, కులాల, వృత్తుల వారు ఉన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. పారదర్శకంగా సర్వే చేసి నిజమైన నిరుపేదలకు అందించాం అని చెప్పారు. సుమారు 15 లక్షల విలువ గల ఇంటిని పైసా ఖర్చు లేకుండా చెమట చుక్క పడకుండా ఆడపిల్ల ఖట్నం తో కల్పి ఇండ్లు ఇస్తున్నాం ఇస్తున్నామని హరీష్ రావు అన్నారు.

ఇండ్లు అమ్మినా, కొన్న జైల్ కి పంపిస్తాం అని స్పష్టం చేసారు. మరో వెయ్యి ఇండ్లను కెసిఆర్ మంజూరు చేశారు అని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేటలో పేదవారు మిగలకుండా ఇల్లు ఇప్పిస్తా అని ఆయన అన్నారు. పేదరికం ప్రామాణికంగా గుర్తించి ఇండ్లు ఇస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. పుట్టుక నుండి మరణించే వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం అని పేర్కొన్నారు. కాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో విపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి.


తెలంగాణ బీజేపీ లో అప్పుడే విబేధాలు మొదలయ్యాయా..?

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>