PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/money6c7beeec-7c59-4e1d-bf87-e630aa86c0d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/money6c7beeec-7c59-4e1d-bf87-e630aa86c0d5-415x250-IndiaHerald.jpgమీరు కోటీశ్వరులు కావాలి అనుకుంటున్నారా.. ఎక్కువ మొత్తంలో ప్రతీ ఒక్కరు డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కోట్లు సంపాదించి కుటుంబంతో ఎంతో సంతోషంగా గడపాలని ప్రతీ ఒక్కరూ కలలు కంటారు. కలలు కనొచ్చు.. కానీ వాటిని సాకారం చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ కోటీశ్వరులు మరింత కష్టం. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు.money;letter;santoshamనెలకు రూ.6వేలుతో కోటీశ్వరులవ్వండి.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!?నెలకు రూ.6వేలుతో కోటీశ్వరులవ్వండి.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!?money;letter;santoshamWed, 16 Dec 2020 07:00:00 GMTమీరు కోటీశ్వరులు కావాలి అనుకుంటున్నారా.. ఎక్కువ మొత్తంలో ప్రతీ ఒక్కరు డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. కోట్లు సంపాదించి కుటుంబంతో ఎంతో సంతోషంగా గడపాలని ప్రతీ ఒక్కరూ కలలు కంటారు. కలలు కనొచ్చు.. కానీ వాటిని సాకారం చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ కోటీశ్వరులు మరింత కష్టం. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయితే తలచుకుంటే ఖచ్చితంగా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ లేకపోలేదు అంటున్నారు నిపుణులు.

ఇక దీని కోసం మీరు భారీ మొత్తంలో డబ్బులు సంపాదించాలని ఏమీ లేదు. చేతిలోని డబ్బుతోనే కోటీశ్వరులు కావొచ్చు. దీని కోసం మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. అయితే దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మీ కలను సాకారం చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు పెట్టి కోటీశ్వరులు కావొచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పీపీఎఫ్ అకౌంట్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలాన్ని 5 ఏళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు.

అంతేకాకుండా పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. నెలకు రూ.6,000 మొత్తంతో మీరు కోటీశ్వరులు కావొచ్చు. మీరు 25 ఏళ్ల వయసు నుంచే పీపీఎఫ్‌లో డబ్బులు పెట్టాలి. ఇలా 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి నెలా రూ.6,000 పెడుతూనే రావాలి. ఇలా చెల్లిస్తూ ఉండాలి. మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి రూ.1.08 కోట్లు వస్తాయి. ఇంకెందుకు మరి కోటీశ్వరులు కావాలని పరితపించేవారు ఈ ప్లాన్ లో చేరి మీ కలను సాకారం చేసుకోండి.


రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కు సాంకేతిక సమస్యలు

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>