PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/nimmagaddae5ce5371-3c33-47d9-831a-24ea70488cda-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/nimmagaddae5ce5371-3c33-47d9-831a-24ea70488cda-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలవన్నట్లు నిమ్మగడ్డ వ్యవహారం రోజు కో కొత్త తలనొప్పిని తెస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.. స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో వైసీపీ కి , నిమ్మగడ్డకు ఇదివరకే క్లాష్ అయ్యింది.. నిమ్మగడ్డ ను మూడు చెరువుల నీళ్లు తాగించి ఆల్మోస్ట్ పదవి నుంచి పీకేసే విధంగా వైసీపీ ప్లాన్ చేసింది. కానీ చివరి నిమిషంలో సుప్రీం కోర్టు సహాయంతో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు నిమ్మగడ్డ. అయితే వచ్చాక అయినా మారతాడు అనుకుంటే గతంలో కంటే ఎక్కువగా వైసీపీ పై పగపెంచుకున్నాడు.. విపక్షాల సహాయంతో అధిnimmagadda;cbn;hyderabad;jagan;andhra pradesh;pond;cheque;local language;ycp;party;criminalఇది కదా నిమ్మగడ్డ అసలు స్వరూపం.. క్రిమినల్ చర్యలు ఖాయం..?ఇది కదా నిమ్మగడ్డ అసలు స్వరూపం.. క్రిమినల్ చర్యలు ఖాయం..?nimmagadda;cbn;hyderabad;jagan;andhra pradesh;pond;cheque;local language;ycp;party;criminalWed, 16 Dec 2020 20:00:00 GMTస్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో వైసీపీ కి , నిమ్మగడ్డకు ఇదివరకే క్లాష్ అయ్యింది.. నిమ్మగడ్డ ను మూడు చెరువుల నీళ్లు తాగించి ఆల్మోస్ట్ పదవి నుంచి పీకేసే విధంగా వైసీపీ ప్లాన్ చేసింది. కానీ చివరి నిమిషంలో సుప్రీం కోర్టు సహాయంతో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు నిమ్మగడ్డ. అయితే వచ్చాక అయినా మారతాడు అనుకుంటే గతంలో కంటే ఎక్కువగా వైసీపీ పై పగపెంచుకున్నాడు.. విపక్షాల సహాయంతో అధికార పార్టీ ను ఎదురించి నిమ్మగడ్డ ఎందుకు ఇదంతా చేస్తున్నాడో ఆయనకే అర్థం కావాలి..

ఇక కరోనా మొదటి స్టేజి లో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టొద్దు అని వాదించిన నిమ్మగడ్డ ఇప్పుడు విజృంభణ భీభత్సంగా ఉన్నా ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నారు.. అధికార పార్టీ ఎంత వద్దన్నా వినట్లేదు.. పాలనకు అంతరాయం కలిగిస్తున్నట్లు నిమ్మగడ్డ చేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జగన్ ని చూసి నిమ్మగడ్డ ను ఎక్కువగా విమర్శించట్లేదు.. అయితే ఇటీవలే నిమ్మగడ్డ చేష్టలు రోజు రోజు కు ఎక్కువవుతుండడంతో ఆయనకు చెక్ పెట్టె విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు..

అయితే తాజాగా నిమ్మగడ్డ వ్యవహారం ఒకటి ఇప్పుడు బయటకి వచ్చింది.. ఆర్టీఐ నివేదిక ఆధారంగా లభించిన సమాచారం ప్రకారం ఆయన నెలకు రూ. 3.2లక్షల చొప్పున వేతనంగా తీసుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతూ హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆయన తీరు సరిగ్గా చంద్రబాబుని తలపిస్తుండడం విశేషం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు కూడా తన కుటుంబం కోసం హయత్ హోటల్ లో సూట్ రూమ్ పేరుతో భారీ మొత్తం చెల్లించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ కూడా హైదరాబాద్ లో సొంత ఇంట్లో నివాసం ఉంటూ అద్దె పేరుతో ఏపీ ఖజానా నుంచి భారీగా లబ్ది పొందుతుండడం ఏ విధంగా సమంజమని నిలదీస్తున్న వారు కూడా ఉన్నారు. వాస్తవానికి ఆయన ఏపీలో నివాసం ఉండాలి.  


పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు

వరదసాయంపై నో రెస్పాన్స్.. ఆందోళనలో నగరవాసులు..

తిరుపతి నోటిఫికేషన్ వచ్చేస్తోంది...చలిలో హీటే మరి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>