PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgసంక్షేమ కార్యక్రమాలను విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చాలా దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు కొన్ని ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానంగా కొన్ని సమస్యలు సీఎం జగన్ ని ఎక్కువగా వెంటాడుతున్నాయి అనే సంగతి తెలిసిందే. రాజకీయంగా ఉన్న భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాస్త టాపిక్ గా మారాయి అనే చెప్పాలి. సంక్షేమ కార్యక్రమాల ప్రచారం విషయంలో ఇప్పుడు అధికార పార్టీ నేతలు ఘోరంగా విఫలమవుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళys jagan;jagan;andhra pradesh;media;dookudu;partyజగన్ ఇక్కడ సీరియస్ గా లేకపోతే ఇబ్బందే...?జగన్ ఇక్కడ సీరియస్ గా లేకపోతే ఇబ్బందే...?ys jagan;jagan;andhra pradesh;media;dookudu;partyWed, 16 Dec 2020 09:00:39 GMTఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చాలా దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు కొన్ని ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానంగా కొన్ని సమస్యలు సీఎం జగన్ ని ఎక్కువగా వెంటాడుతున్నాయి అనే సంగతి తెలిసిందే. రాజకీయంగా ఉన్న భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాస్త టాపిక్ గా మారాయి అనే చెప్పాలి. సంక్షేమ కార్యక్రమాల ప్రచారం విషయంలో ఇప్పుడు అధికార పార్టీ నేతలు ఘోరంగా విఫలమవుతున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. 

ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళే విషయంలో కొంతమంది నేతలు చేస్తున్న తప్పులు సీఎం జగన్ ని ఇబ్బంది పెడుతున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాల్సి ఉండగా ప్రచారం చేసుకునే విషయంలో మాత్రం వెనుకబడ్డారు. ప్రతి ఒక్కటి కూడా అధికార పార్టీ నేతలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అసలు ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితి కనబడటం లేదు. సోషల్ మీడియా లో కూడా చాలామంది నేతలు ప్రచారం చేయటం లేదు.

దీనితో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అడుగులు వేస్తున్నది. త్వరలోనే కొన్ని ప్రచార కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో కాస్త హాట్ టాపిక్ గా మారాయి. ప్రతి ఒక్క విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు విపక్షాలు ఎక్కువగా చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రచారం చేసుకోక పోతే మాత్రం ప్రజల్లో అనవసరంగా వచ్చిన మద్దతు కోల్పోయే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు కూడా సీఎం వైఎస్ జగన్ కి హెచ్చరిస్తున్నారు.



రవితేజ, రామ్ సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్..!

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>