MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-raja8674d2c7-c219-4305-a8fc-b0010741bdbf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-raja8674d2c7-c219-4305-a8fc-b0010741bdbf-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమ వాళ్లకు సంబంధించి మన మీడియా వాళ్లు సహజంగా వార్తలను ప్రచురిస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు వాళ్లు వేసే వార్తల్లో నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని పత్రికల్లో వేస్తుంటారు.అప్పుడు ఎవరి గురించి అయితే వాళ్లు తప్పుడు వార్తలు రాసారో వారే ఈ వార్తలను చూసినప్పుడు వాళ్ళకి ఎంతో బాధ అనేది ఉంటుంది. అలాంటి ఓ వింత సంఘటనే నటుడు రాజాకు ఎదురైంది. ఒక హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రజల అభిమానాన్ని పొందిన రాజా ఓ విచిత్రమైన అనుభవం ఎదుర్కొన్నారు. ఒక పత్రికలో రాజా ఆత్మహత్య చేసుకున్నారు అంటూ వారactor raja;anand malayalam actor;geetha;raja;sekhar;srinivas;hyderabad;kamma;industries;cinema;smart phone;vishakapatnam;media;alitho saradaga;anand deverakonda;vఆ హీరోని చంపేసి మళ్ళీ బతికించారట..అసలేం జరిగిందంటే..??ఆ హీరోని చంపేసి మళ్ళీ బతికించారట..అసలేం జరిగిందంటే..??actor raja;anand malayalam actor;geetha;raja;sekhar;srinivas;hyderabad;kamma;industries;cinema;smart phone;vishakapatnam;media;alitho saradaga;anand deverakonda;vWed, 16 Dec 2020 22:00:00 GMTసినిమా పరిశ్రమ వాళ్లకు సంబంధించి మన మీడియా వాళ్లు సహజంగా వార్తలను ప్రచురిస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు వాళ్లు వేసే వార్తల్లో నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని పత్రికల్లో వేస్తుంటారు.అప్పుడు ఎవరి గురించి అయితే వాళ్లు తప్పుడు వార్తలు రాసారో వారే ఈ వార్తలను చూసినప్పుడు వాళ్ళకి ఎంతో బాధ అనేది ఉంటుంది. అలాంటి ఓ వింత సంఘటనే నటుడు రాజాకు ఎదురైంది. ఒక హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రజల అభిమానాన్ని పొందిన రాజా  ఓ విచిత్రమైన అనుభవం ఎదుర్కొన్నారు. ఒక పత్రికలో రాజా ఆత్మహత్య చేసుకున్నారు అంటూ వార్త ప్రచురించారు ఆ మధ్య కాలంలో. రాజా సోదరి ఆ పత్రిక పట్టుకుని రాజా దగ్గరకు వచ్చారట.నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని రాశారు అని చెప్పారట. దానికి రాజా ఇప్పుడే ఆత్మహత్య చేసుకున్నాను..

అప్పుడే వార్త వచ్చిందా అని ఆమెతో అన్నారట. తరువాత సదరు పత్రికకు ఫోన్ చేసి నేను బ్రతికే ఉన్నాను అంటూ చెప్పుకున్నారు రాజా. తరువాత ఆ పత్రిక మరునాడు రాజా ఆత్మహత్య వార్త పొరపాటున ప్రచురించాం అని పత్రికలో రాసుకొచ్చింది. అయితే, ఆత్మహత్య వార్తా మొదటి పేజీలో ప్రచురించిన ఆ పత్రిక రాజా బ్రతికే ఉన్నారనే వార్తను మాత్రం లోపలి పేజీల్లో ఎక్కడో ఒక మూల ప్రచురించింది. ఈ విషయాన్ని రాజా స్వయంగా వెల్లడించారు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని చెబుతూ నవ్వుకున్నారు.విశాఖపట్నంలో పుట్టిన రాజా..జీవితమంతా కష్టాల్లోనే గడిచింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న రాజాను అయన ఇద్దరు అక్కలు పెంచి పెద్ద చేశారు.

 విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చిన రాజా అక్కడ గ్రీన్ పార్క్ హోటల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేశారు. తరువాత ముంబైలో మోడలింగ్ ప్రయత్నాల్లో ఉండగా దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చూసి సినిమాల్లో అవకాశం కల్పించారు.మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేసిన రాజా ఆ తరువాత సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో విజయం అనే సినిమాలో నటించాడు. ఇక ఆ తర్వాత రాజాకు శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో బ్రేక్ ఇచ్చాడు. తరువాత దాదాపు ౩౦ సినిమాల్లో నటించిన రాజా క్రమంగావెండి తెరకు దూరం అయ్యారు. ప్రస్తుతం అయన పాస్టర్ గా జీవితాన్ని గడుపుతున్నారు...!!


300 రోజులు .... రెండు సినిమాలు... పక్కా ప్లానింగ్ ... సక్సెస్ ఖాయమట .....??

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!

పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>