MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/krithi12ae8497-8904-4274-b244-bee18b6623c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/krithi12ae8497-8904-4274-b244-bee18b6623c5-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన.. వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉన్నాయి.. సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. అందుకే ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.. krithi;nani;kumaar;sai dharam tej;shyam;sukumar;surya sivakumar;teja;tollywood;cinema;hero;heroine;vaishnav tej;hero heroineఉప్పెనలా అవకాశాలు రాబట్టుకుంటున్న కృతి..?ఉప్పెనలా అవకాశాలు రాబట్టుకుంటున్న కృతి..?krithi;nani;kumaar;sai dharam tej;shyam;sukumar;surya sivakumar;teja;tollywood;cinema;hero;heroine;vaishnav tej;hero heroineWed, 16 Dec 2020 09:00:00 GMTసాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన.. వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉన్నాయి.. సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. అందుకే ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు..

సినిమా తో కృతి శెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచామవుతున్నారు.. అయితే రిలీజ్ విషయంలో ఆలస్యమవుతున్న ఈ ప్రభావం ఈ హీరో హీరోయిన్ లపై పాడడం లేదు..  ఇటు హీరోయిన్ అటు హీరో లు ఇద్దరు సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోయారు. హీరో వైష్ణవ్ తేజ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉండగా అయన రెండో సినిమా కూడా పూర్తయింది.. ఇక హీరోయిన్ కృతి కి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

ఇప్పటికే ఆమె నాని సరసన శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలో నటిస్తుంది. నేచురల్ స్టార్ నాని ''శ్యామ్ సింగ రాయ్'' అనే సినిమా స్టార్ట్ చేశాడు. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో భారీ స్కేల్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా లో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉండగా ఓ హీరోయిన్ గా కృతి నటిస్తుంది.. టెస్టుగా త‌మిళ స్టార్ సూర్య సినిమాలో క‌థానాయిక‌గా న‌టించే ఛాన్స్ కొట్టేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు గోపీచంద్ – తేజ సినిమా అవ‌కాశాన్ని అందుకున్న‌ట్టు టాక్‌. `ఉప్పెన‌` రిలీజ్ కాకుండానే ఇన్ని అవ‌కాశాలంటే మాట‌లు కాదు. తొలి సినిమా రాక‌ముందు ఇంత పాపుల‌ర్ అయిపోయిన హీరోయిన్ ఈమ‌ధ్య కాలంలో చూళ్లేదేమో.. మరి హిట్ అయితే ఈమె కెరీర్ ఎలా ఉంటుందో మరీ..


రవితేజ, రామ్ సినిమాలకు అక్కడ ఫుల్ డిమాండ్..!

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>