MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd7ac6abb-8c59-420a-a1af-324571fb2334-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd7ac6abb-8c59-420a-a1af-324571fb2334-415x250-IndiaHerald.jpgనేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే.. రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకున్న ప్రభాస్ ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సాలర్ సినిమా ను కూడా అనౌన్స్ చేశాడు. వీటిలో రాధే శ్యామ్ తప్పా మిగితా సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే..ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా.. ఇందులో రాధే శ్యామ్ సినిమా ముందుగా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. వేసవి కానీ వచ్చే దసరా కి కానీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. prabhas;prabhas;nag ashwin;prasanth;prashanth neel;shyam;dussehra;india;adinarayanareddy;2019;cinema;naga aswin;saaho;kannada;vijayadashami;prasanth neel;prashant kishorప్రభాస్ పక్కా ప్లానింగ్ తో నే సినిమాలు ఒప్పుకుంటున్నాడా..?ప్రభాస్ పక్కా ప్లానింగ్ తో నే సినిమాలు ఒప్పుకుంటున్నాడా..?prabhas;prabhas;nag ashwin;prasanth;prashanth neel;shyam;dussehra;india;adinarayanareddy;2019;cinema;naga aswin;saaho;kannada;vijayadashami;prasanth neel;prashant kishorWed, 16 Dec 2020 07:00:00 GMTప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే.. రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకున్న ప్రభాస్ ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సాలర్ సినిమా ను కూడా అనౌన్స్ చేశాడు. వీటిలో రాధే శ్యామ్ తప్పా మిగితా సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే..ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా.. ఇందులో రాధే శ్యామ్ సినిమా ముందుగా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. వేసవి కానీ వచ్చే దసరా కి కానీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

రాధే శ్యామ్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా తెరకెక్కబోతుంది అంటున్నారు... సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఉగ్రం అనే సినిమా లైన్ తో భారీగా తెరకెక్కనుంది. కన్నడ లో వచ్చిన ఈ సినిమా కి పాన్ ఇండియా అప్పీల్ ఉందట.. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్లు తీసి మళ్ళీ హిట్ కొట్టాలన్నది ప్రశాంత్ ఆలోచన.. షూటింగ్ కు కూడా తక్కువ సమయం పడుతుండడంతో ఇది పూర్తి చేసి నాగ్ అశ్విన్ సినిమాకు వెళ్లనున్నాడట..

ఇక 2019 లో 'సాహో' సినిమాని రిలీజ్ చేసిన ప్రభాస్.. 2020లో కరోనా కారణంగా ఒక్క సినిమాని కూడా విడుదల చేయలేకపోయాడు. కాకపోతే రాబోయే రెండేళ్లలో మూడు సినిమాలను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేసుకున్నాడు. ముందుగా 'రాధే శ్యామ్' ని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకులకు ముందుకు తీసుకురానున్నారు. ఇక 'ఆది పురుష్' ని ఎప్పుడు స్టార్ట్ చేసేదీ తెలియనప్పటికీ.. 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలానే 2021 జనవరిలో 'సలార్' ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు పూర్తి చేసి భారీ స్థాయిలో తెరకెక్కనున్న నాగ్ అశ్విన్ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.


రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కు సాంకేతిక సమస్యలు

భారీ బడ్జెట్ 'రామాయణం'.. డైలాగ్స్ రాసేసిన మాటల మాంత్రికుడు!

పశ్చిమ బెంగాల్లో రసవత్తర రాజకీయం..!

కొవిడ్ వ్యాక్సిన్ ఎంట్రీకి కౌంట్ డౌన్..!

వ్యవసాయ చట్టాలపై.. రైతులతో మోదీ మాటామంతీ..

ఆ సూర్య గ్రహణాన్ని చూడాలంటే..!

బిగ్‌బాస్-4: గ్రాండ్ ఫినాలేలో హాట్ హీరోయిన్ల ఆటపాట?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>