Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-dharam-tej-deva-katta-movie-title4cd685a4-6968-43a0-b1dd-bf5937cc07ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-dharam-tej-deva-katta-movie-title4cd685a4-6968-43a0-b1dd-bf5937cc07ac-415x250-IndiaHerald.jpgపదేళ్ల క్రితం ప్రస్థానం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దేవా కట్ట ఆ సినిమా తర్వాత ఎందుకో వెనక పడ్డాడు. మధ్యలో సినిమాలు చేసినా తన మార్క్ చూపించడంలో ఫెయిల్ అయిన దేవా కట్ట ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రస్థానం తరహాలోనే ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో సాయి ధరం తేజ్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని టాక్. sai-dharam-tej;karthik;kumaar;sukumar;cinema;thriller;letter;chitralahari;leaderసాయి ధరం తేజ్ తో దేవా కట్ట మరో 'ప్రస్థానం'.. టైటిల్ ఏంటంటే..!సాయి ధరం తేజ్ తో దేవా కట్ట మరో 'ప్రస్థానం'.. టైటిల్ ఏంటంటే..!sai-dharam-tej;karthik;kumaar;sukumar;cinema;thriller;letter;chitralahari;leaderWed, 16 Dec 2020 20:00:00 GMTసినిమా తర్వాత ఎందుకో వెనక పడ్డాడు. మధ్యలో సినిమాలు చేసినా తన మార్క్ చూపించడంలో ఫెయిల్ అయిన దేవా కట్ట ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్రస్థానం తరహాలోనే ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో సాయి ధరం తేజ్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని టాక్.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఆడియెన్స్ టార్గెట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా రిపబ్లిక్ అని పెట్టబోతున్నారని తెలుస్తుంది. దేవా కట్టతో సాయి ధరం తేజ్ సినిమా మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సాయి ధరం తేజ్ ఇన్నాళ్లు ఎంటర్టైనింగ్ సినిమాలు చేయగా మొదటిసారి ఓ సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు సాయి ధరం తేజ్. పిరియాడికల్ మూవీగా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఐదారు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యి కెరియర్ లో వెనకపడ్డ సాయి ధరం తేజ్ లాస్ట్ ఇయర్ చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. మెగా హీరోల్లో ఎనర్జిటిక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు సాయి ధరం తేజ్.




పెద్ద సినిమాలు తొక్కిపడేస్తాయట...?

ఆ సినిమా కోసం డైరెక్టర్ వేటలో కింగ్ నాగార్జున.. కథేంటంటే..

పాక్ యుద్ధంపై ప్రధానిని వ్యతిరేకించిన భారత జనరల్.. భయపడి కాదు..!

ఆదిపురుష్ నుంచి సైఫ్ ఆలీఖాన్ అవుట్...?

కేసీఆర్ నగర్ ను ప్రారంభించిన హరీష్ రావు

వరదసాయంపై నో రెస్పాన్స్.. ఆందోళనలో నగరవాసులు..

తిరుపతి నోటిఫికేషన్ వచ్చేస్తోంది...చలిలో హీటే మరి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>