Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss9cb22822-5729-4d56-a435-02739f214cab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss9cb22822-5729-4d56-a435-02739f214cab-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అనుకున్న ఓ ఇద్దరు టాప్ 5 వరకు వెళ్లగలిగారు కాని.. ఫైనల్ వీక్ లో వారి ప్రవర్తన వారి ఆటని.. ప్రేక్షకుల దృష్టిలో వారి స్థానాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే వారిలో ఒకరు అఖిల్ కాగా మరొకరు హారిక. ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ అయిన అఖిల్ మొదటి నుండి తన ఆటతో ఆకట్టుకున్నాడు. మోనాల్ తో ట్రాక్ అతనికి మంచి మైలేజ్ వచ్చేలా చేసింది.biggboss-4;abhijith;akhil akkineni;bigboss;winner;prize;letter;winner1ఫైనల్ వీక్ మళ్ళీ అదే తప్పు చేస్తున్న ఆ ఇద్దరు కంటెస్టంట్స్..!ఫైనల్ వీక్ మళ్ళీ అదే తప్పు చేస్తున్న ఆ ఇద్దరు కంటెస్టంట్స్..!biggboss-4;abhijith;akhil akkineni;bigboss;winner;prize;letter;winner1Wed, 16 Dec 2020 23:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అనుకున్న ఓ ఇద్దరు టాప్ 5 వరకు వెళ్లగలిగారు కాని.. ఫైనల్ వీక్ లో వారి ప్రవర్తన వారి ఆటని.. ప్రేక్షకుల దృష్టిలో వారి స్థానాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే వారిలో ఒకరు అఖిల్ కాగా మరొకరు హారిక. ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ అయిన అఖిల్ మొదటి నుండి తన ఆటతో ఆకట్టుకున్నాడు. మోనాల్ తో ట్రాక్ అతనికి మంచి మైలేజ్ వచ్చేలా చేసింది. అయితే చివరి వారం కూడా అతను ఆట ఆడుతున్నాడు.

మంగళవారం సర్ ప్రైజ్ గెస్టులుగా వచ్చిన ముందు సీజన్ టాప్ ప్లేయర్స్ చెప్పినట్టుగా ఈ నాలుగు రోజులు హాయిగా ఉండమని అన్నారు. కాని అఖిల్, హారికలు మాత్రం మిగతా హౌజ్ మేట్స్ గురించి వెనక మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అరియానా ఏం చేసిందని ఆమె టాప్ 5కి వచ్చిందో అంటూ కొద్దిగా ఎక్కువ చేశారనిపిస్తుంది. దేత్తడి హారిక కూడా ఈ సీజన్ ఫీమేల్ విన్నర్ అవ్వాలని అరియానాతో చెప్పింది. మళ్ళీ అఖిల్ తో కలిసి అరియానా ఆట గురించి నెగటివ్ గా చెప్పింది.

ఈ ఇద్దరు బయట ఆడియెన్స్ వీళ్లని జడ్జ్ చేస్తారన్న ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. ఇక మరోపక్క సోహెల్, అరియానా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ కు ఎక్కువ ఓట్స్ పడుతుండగా రన్నర్ గా సోహెల్, అరియానాల మధ్య గట్టి పోటీ నడుస్తుంది. మొత్తానికి టాప్ 3లో ఉండానుకున్న అఖిల్ చివరి వారంలో తన ప్రవర్తన వల్ల గ్రాఫ్ కిందకు పడిపోతుందని చెప్పొచ్చు.




మెగాస్టార్ మూవీ నుండి ఆ స్టార్ డైరెక్టర్ ఎందుకు తప్పుకున్నారు .....??

కమల్ హాసన్‌కు షాకిచ్చిన ఈసీ.. ఊరుకోమంటున్న విశ్వనటుడు

ఏలూరు వింత వ్యాధికి కారణమిదే.. బయటపెట్టిన అధికారులు

నిర్భయ తల్లి సంచలన ప్రతిజ్ఞ

రకుల్‌కు ఇల్లు కొనిచ్చిన రాజకీయ నేత? దీనిపై రకుల్ స్పందన ఇదీ!

సాగు చట్టాలా మజాకా.. దేశంలోనే తొలిసారి వ్యాపారికి జరిమానా!

ప్రేయసి కోసం సముద్రాన్ని దాటి.. చివరకు జైలు పాలైన లవర్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>